Akbar and Birbal Stories in Telugu PDF

26. ఆయుధమా | Akbar and Birbal Stories in Telugu PDF

Akbar and Birbal stories, Akbar and Birbal short stories, Akbar and Birbal tales, Akbar Birbal short stories, Akbar Birbal tales, Akbar and Birbal stories in English, Akbar and Birbal stories in Hindi, Akbar Birbal short stories in English, Akbar and Birbal short stories in English, Birbal stories, Birbal tales, Short stories of Akbar and Birbal in Hindi, Small story of Akbar and Birbal in English

Akbar and Birbal Stories in Telugu PDF

ఉపాయమా అక్బరు, బీర్బల్ కలిసి వెడుతుండగా అక్బరుకు ఒక అనుమానం కలిగింది. మనిషికి ఆకస్మికంగా ఏదయినా అపాయం కలిగినచో ఆయుధమా – ఉపాయమా దేనివలన కాపాడబడును.

అని ప్రశ్నించాడు అక్బరు – జహాపనా ఉపాయముంటే ఎటువంటి అపాయమునైన దాటవచ్చునని బీర్బల్ అన్నాడు. ఆ సమాధానము అక్బరుకు నచ్చక మనము ధరించే ఆయుధములు ఉత్తి అలంకారమునకేనా అని రెట్టించాడు అక్బరు.

సార్వభౌమా ఆయుధములు అలంకారమునకుకాదు. ఆత్మరక్షణకు అయినా వాటిని వినియోగించడంలోను సమయాసమయాలు గుర్తెరిగి ఎదుటి వారి బలపరాక్రమము గమనించి ప్రవర్తించగల ఉపాయమును ఆశ్రయించుటే అవశ్యముకాగలదన్నాడు.

ఇది ఋజువు కాగలుగుటకే అన్నట్టు ఒక మదపుటేనుగు ఘీంకరిస్తూ వారి దిక్కుగా వచ్చింది. దానిని నిరోధించుటకు వారివద్దగల ఆయుధములు ఎంతమాత్రము సరికాదు.

అది గమనించగల ఆలోచనేముఖ్యము. వెంటనే వారిరువు పరుగుపరుగునవెళ్ళి ఒక ఇంటి అరుగుపై నిలబడ్డారు. ఏనుగు ఘీంకరిస్తూ తనదారిని తాను వెళ్ళిపోయింది.

ఆయుధము కన్న ఉపాయమే కాపాడిన వైనాన్ని గుర్తించిన అక్బరు, బీర్బల్ సునిశిత ఆలోచనా సరళికి ముగ్దుడయ్యాడు.

27. పెండ్లి పిలుపు

Akbar and Birbal stories, Akbar and Birbal short stories, Akbar and Birbal tales, Akbar Birbal short stories, Akbar Birbal tales, Akbar and Birbal stories in English, Akbar and Birbal stories in Hindi, Akbar Birbal short stories in English, Akbar and Birbal short stories in English, Birbal stories, Birbal tales, Short stories of Akbar and Birbal in Hindi, Small story of Akbar and Birbal in English

అక్బరు పాదుషావారు ఏ కోపంవల్ల బీర్బలు దేశంనుండి బహిష్కరించేరు. రాజులకోపాలు అభిమానాలుగా మారడం సహజం.

అల్లాగుననే బీర్బల్పట్ల అక్బర్వారి కోపం తొలగి పోయి ఆతడు లేకపోవడంతో ఏమీతోచక, అతడ్ని యేవిధంగానైనా రప్పించుకోవాలన్న అభిమానం కలిగింది.

ఆలోచించి ఆలోచించి ఒక ఉపాయాన్ని యోచించాడు. తమ దేవిడీ ముందు చిరకాలంగా ఉంటున్న యమునానదికి వివాహం చేయదల్చకున్నామని మీ మీరాజ్యాలలో గల నదులను వివాహాలకు పంపించవలసిందని ఫర్మానా జారీచేస్తున్నానని సంపన్న దేశాలరాజన్యులకు వర్తమానం పంపించేడు.

ఈ లేఖలందుకున్న రాజులెవరికి అక్బరువారి ఆదేశమేమిటో అం కాలేదు. బీర్బలు తలదాచుకునే అవకాశమిచ్చిన రాజ్యాధినేత తనకు అక్బరు వారినుండి వచ్చిన లేఖను చూపించి, దాని ఆంతర్య అంతచిక్కడం లేదన్నాడు.

మా నదులు పెళ్ళికి రావడం తలంపులోనే ఉన్నాయి. వాటిని తీసుకువెళ్ళడానికి. మీ భటులను పంపించవలసినదని ఒక ఉత్తరం వ్రాయించి పంపించాడు.

బీర్బల్. ఆ ఉత్తరం చూచుకున్న అక్బరు ఆ రాజువద్ద బీర్బల్ ఉన్నాడని గ్రహించి, మంత్రి పురోహితులను పంపించి సగౌరవంగా బీర్బలు ఆహ్వానించి తన రాజ్యానికి రప్పించుకుని ఘనంగా ఆహ్వానించాడు.

తన తొందరను మన్నించమని యధాప్రకారంగా తనకొలువులో ఉండి తనను తన సభికులను వినోదపర్చవలసినదని అభ్యర్ధించాడు అక్బరుపాదుషా.

28. నలుగురు మూర్ఖులు | Akbar and Birbal Stories in Telugu PDF

Akbar and Birbal stories, Akbar and Birbal short stories, Akbar and Birbal tales, Akbar Birbal short stories, Akbar Birbal tales, Akbar and Birbal stories in English, Akbar and Birbal stories in Hindi, Akbar Birbal short stories in English, Akbar and Birbal short stories in English, Birbal stories, Birbal tales, Short stories of Akbar and Birbal in Hindi, Small story of Akbar and Birbal in English

Akbar and Birbal Stories in Telugu PDF

అక్బరు పాదుషావారు ఒకనాడు తనకు ఎవరైనా నలుగురు మూర్ఖుల్ని చూపిస్తే మంచి బహుమతి ఇస్తానని ప్రకటించేడు. ఆనాటినుండి సభికులంతా ఒక నలుగుర్ని తీసుకువచ్చి ఇరుగో మూర్ఖులని చూపిస్తుండేవారు.

యే ఒక్కరి మూర్ఖత్వం అక్బరుకు అంగీకారం లేదా ఆఖరుకు బీర్బలు యేమయ్యా నీకు ఎవ్వరూ మూర్ఖులు లభించలేదా అని ప్రశ్నించాడు. మూర్ఖులు లభించడమే అసాధ్యమా.

రేపటిరోజున ప్రవేశపెట్టతానన్నాడు. ఆ మర్నాడు ఇరువుర్ని తీసుకుని బీర్బల్ సభలోనికి వచ్చి, జహాపనా! వీరిరువు మూర్ఖతిమూర్ఖులు, పరీక్షించండి అన్నాడు.

వాళ్ళు మూర్ఖత్వమేమిటో నువ్వే వివరించు అన్నాడు అక్బరు. మహాప్రభూ ఈతడు బర్రె మీద కూర్చుని వస్తున్నాడు. నెత్తిన గడ్డిమోపు పెట్టుకున్నాడు అదేమిటయ్యా, మోపును గొర్రె వీపున పెట్టవచ్చుకదా అన్నాను.

చిత్తం నా గొర్రె బాగా చిక్కిపోయింది. అతికష్టపడి మరీనన్ను మోస్తున్నది. దీని వీపున ఈ మోపును కూడ పెడితే ఈ బరువుకు అది చచ్చి ఊరుకుంటుంది.

అందువల్ల ఈ బరువును నేనేమోస్తున్నాను అన్నాడు. ఇంతకు మించిన మూర్ఖత్వం ఉంటుందా అన్నాడు బీర్బల్ ఇక రెండవవాని మూర్ఖత్వాన్ని వివరించు. అన్నాడు అక్బరు.

ఈ రెండవవాడు చెట్టెక్కి తాను కూర్చున్న కొమ్మనే నరుకుతున్నాడు. అదేమిటయ్యా అని నేను ప్రశ్నిస్తే అతడు నవ్వుకుని ఆపాటి తెలియదయ్యా, కొమ్మతెగితే.

నేనూ కొమ్మాక్రిందికి వచ్చేస్తాము దిగడంశ్రమ ఉండదుకదా! అన్నాడు ఈ మూర్ఖుడు. మరినేను నలుగుర్ని తీసుకురమ్మన్నాను గదా! ఇద్దర్నే తీసుకువచ్చేవేం? అన్నారు అక్బరు.

చిత్తం మిగిలిన ఇద్దరూ సభలోనే ఉన్నారు. అన్నాడు బీర్బలు. ఎవరు వారని ప్రశించేడు? అక్బరు. ఎందుకు పనికిరాని ప్రశ్నలతో అమూల్యమైన కాలాన్ని వ్యర్ధపుచ్చి, అనవసరశ్రమను కలిగించు తమరు.

ఇందుకై శ్రమపడి మరేవిధమైన ప్రయోజనం లేని నిరర్థక కార్యాన్ని సాధించిన నేను, మనమిద్దరం మిగిలిన ఇద్దరు మూర్ఖులం అన్నాడు. బీర్బల్ అంతర్యాన్ని గ్రహించాడు. అక్బర్ పాదుషా.

29. దొంగ ఎవరో తేల్చిన నేర్పు

Akbar and Birbal stories, Akbar and Birbal short stories, Akbar and Birbal tales, Akbar Birbal short stories, Akbar Birbal tales, Akbar and Birbal stories in English, Akbar and Birbal stories in Hindi, Akbar Birbal short stories in English, Akbar and Birbal short stories in English, Birbal stories, Birbal tales, Short stories of Akbar and Birbal in Hindi, Small story of Akbar and Birbal in English

ఒకనాడు అక్బరుపాదుషా దర్బారుకు తనడబ్బును దొంగలించాడని ఒక గానుగవాడు, ఒక కటికవాడు వచ్చి ఒక్కరిపై ఒకరు అక్బరుకు ఫిర్యాదు చేశారు.

వారిద్దరి అభియోగాన్ని విచారణ చేసాడు అక్బరు. తాను అంగడిలో కూర్చుని ఉండగా కటికవాడు వచ్చి నూనె కావాలని తనను అడిగేడని.

తనులోపలికి వెళ్ళి నూనె తీసుకువచ్చేలోపుగా తన గళ్ళాలోని డబ్బును కటికవాడు అపహరించేడని వివరించాడు నూనెవాడు..

కాదు ఈ నూనెవాడే తన అంగడికి వచ్చి గానుగనూనెను ఇచ్చి తనకు మాంసం ఇమ్మన్నాడని నూనెను తీసుకుని దుకాణంలోపల ఉంచడానికి వెళ్ళి రాగా ఈ నూనెవాడు తన దుకాణంలోని గళ్ళాపెట్టెలోని డబ్బులు అపహరించేడని తన అభియోగాన్ని వివరించేడు. .

వాళ్ళు వాదనను విన్న అక్బరు ఎవరు నేరం చేసినది నిర్ధారించలేక బీర్బల్ను ఈ తగాదాను పరిష్కరించమని కోరారు. బీర్బల్ పళ్ళెంలో నీళ్ళు పోయించి తెప్పించాడు.

నాది నాది అంటూ వాదులాడుకుంటున్న ఆ డబ్బును పళ్ళెంలో వేయమన్నాడు. ఆ డబ్బు నీళ్ళలో పడడంతో జిడ్డు నీటిమీద తేలింది.

దీనితో బీర్బల్ ఆ డబ్బుగానుగవాడిదేనని, కటికి వానిదే అయితే నీళ్ళు దుర్వాసన వేయాలని చెప్పి సొమ్ము గానుగవాడిదని తీర్పు చెప్పాడు. కటికివాడిని నిర్బందించి అడగగా అతడు తన నేరాన్ని అంగీకరించాడు. వాని నుండి మరికొంతడబ్బును, ఆ దొంగిలించినడబ్బును గానుకవానికిప్పించాడు బీర్బల్.

30. అక్బరుకు కనువిప్పు Akbar and Birbal Stories in Telugu PDF

Akbar and Birbal stories, Akbar and Birbal short stories, Akbar and Birbal tales, Akbar Birbal short stories, Akbar Birbal tales, Akbar and Birbal stories in English, Akbar and Birbal stories in Hindi, Akbar Birbal short stories in English, Akbar and Birbal short stories in English, Birbal stories, Birbal tales, Short stories of Akbar and Birbal in Hindi, Small story of Akbar and Birbal in English

Akbar and Birbal Stories in Telugu PDF

ఒకనాడు అక్బరు పాదుషావారికి ఒక చిలిపి ఆలోచన కలిగింది. అసలే అది శీతాకాలం. యమునలో నీళ్ళు చలికి వణికించేటంత చల్లగా ఉంటాయి.

అటువంటి నీళ్ళలో ఎవరైనా రాత్రంతా కంఠంలోతు నీళ్ళలో ఉండగలరా అన్న ఆలోచన కలిగింది. ఎక్కువ నగదును బహుమతిగా ప్రకటిస్తే ఎవరు సాహసించుతారో చూడాలన్న ఆలోచన కలిగింది.

ఆ విషయాన్ని ప్రజలందరికి తెలిసేలా ప్రకటించాడు. ప్రజలు సాహసాన్ని డబ్బు మిషతో పరీక్షించాలని అక్బరు ఈ ప్రకటన చేశారేగాని.

ఇందుకు పూనుకున్న వాళ్ళగతేమౌతుందో ఆలోచించలేదు అని తర్కవితర్కాలు చేసుకొని ఆ సాహసానికి ఎవరు ముందుకు రాలేదు. అక్బరువారి రాజధానిలో ఒక నిరుపేదబ్రాహ్మణుడున్నాడు.

ఎంతగా ప్రయత్నించినా, ఎంత కష్టపడినా ఒక్కనాణెంకూడా సంపాదించలేని దరిద్రంతో బాధపడుతున్నాడు. అక్బరుపాదుషావారి ప్రకటనను విని ఎంతగానో ఆనందించేడు.

తనదరిద్రం తీరేమార్గం, అధికంగా ధనాన్ని పొందే అవకాశం కలిగిందని ఆనందించాడు. ఒకనాటిరాత్రి తెల్లవార్లు యమునానది జలాలలో కంఠంలోతు నిలబడి తెల్లవారేవరకు ఉన్నాడు.

ఈ సంగతిని అక్బరుపాదుషాకు నివేదించుకున్నాడు. అక్బరు నమ్మలేక నువ్వు తెల్లవార్లు నీటిలో ఉన్నదాఖలాయేమిటి అని ప్రశ్నించాడు.

దాఖలాలు సాక్షాలు యేమీలేవు నామాటేదాఖలా అన్నాడు. నేను నమ్మలేనన్నాడు అక్బరు. విచారం ముంచుకొచ్చింది. కళ్ళమ్మట నీళ్ళు జాలువారేయి. కంఠం

Leave a Reply

Your email address will not be published.

%d bloggers like this: