10 Best Neethi Kathalu for Kids
1. రామలింగని తెలివి | Neethi Kathalu for Kids
Neethi Kathalu for Kids
విజయనగర సామ్రాజ్యంలో వికటకవిగా ప్రసిద్ధిచెందిన తెనాలి రామలింగని గూర్చి విననివారు ఉండరు. తెలివితేటలు, హాస్యము-అతనిసాత్తు! ఆ రాజ్యంలోని ఒక ఊరులో ఒకముసలమ్మ నివసిస్తూండేది. ఒకరోజున ముగ్గురు దొంగలు ఆమెవద్దకు వచ్చి “అవ్వా! మేము యాత్రీకులము.
చాలాదూరం ప్రయాణం చేయుటచే బాగా అలసిపోయి ఉన్నాము. దయతో మాకొక గదిని అద్దెకు ఇస్తే యిక్కడ విశ్రాంతి తీసుకొంటూ కొన్నాళ్ళు ఉంటాము” అన్నారు.
ఆమె అంగీకారంతో వారాయింటిలో నివసించసాగారు. ఒకరోజున వాళ్ళు బంగారునాణేలతోనున్న కుండనొకటి తెచ్చియిచ్చి దాన్ని భద్రంగా చూడవలసినదని ఆమెకు చెప్పారు.
ఆమెకు అనుమానం వచ్చి “ఇంత సొమ్ము మీకెక్కడిదీ? మీరు దొంగలా?” అని అడిగింది. “కాదు, మేము యాత్రీకులము. ప్రతీ రాత్రీ మేము దేవాలయాలవద్ద అనేక భక్తిగీతాలు పాడుతూ, జాగరణలు చేసేవారికి తోడుగా ఉంటాము.
వాళ్ళు మాకు కానుకగా యీ బంగారు నాణేలను ఇస్తుంటారు. మేము నల్గురమూ కలిసి వచ్చి అడిగినప్పుడు మాత్రమే యీ కుండను మాకివ్వాలి! అట్లా చేస్తానని నీవు మాకు ప్రమాణం చేసి చెప్పు” న్నారు.
అందులకు ఆమె అంగీకరించింది. ఒకరోజున వాళ్ళు యింటికి తిరిగివస్తూండగా దారిలో ఏవో తినుబండారాలు, పళ్ళూ కన్పించాయి. ఆ రోజు వాళ్ళవద్ద పైకమేమీలేదు. మరి అవి ఎట్లా కొనుక్కోవాలి.
అవ్వయిల్లు దగ్గరలోనే ఉంది. అందుచేత వారిలో ఒకణ్ణి పోయి కుండనుతీసుకు రమ్మని చెప్పారు. వెళ్ళినవాడు కుండనిమ్మని అడిగితే ఆ అవ్వగట్టిగా “కుండను యితనికి యివ్యవచ్చునా?” అని కేకవేసింది.
ఆమెకు సమాధానంగా మిగతాముగ్గురూ “ఆ! ఇవ్వవచ్చు” అన్నారు. వెంటనే ఆమె: వచ్చినవానికి కుండనిచ్చింది. ఆ వచ్చిన వాడు
2. ముసలి ఎద్దు | Moral Stories in Telugu
Neethi Kathalu for Kids
వెంకయ్య అనే రైతు వద్ద ఒక ఎద్దు ఉండేది. అది వయసులో ఉండగా ఉత్సాహంగా పాలం పనులు చేసి, బండిలాగి వెంకయ్యకు ఎంతో సాయంగా ఉండేది. క్రమంగా ఆ ఎద్దు ముసలి దైపోయింది.
వెంకయ్య ఒకనాడు సంతకు వెళ్లి బాగా బలిష్టంగా ఉండి, వయసులో ఉన్న వేరొక ఎద్దును కొనితెచ్చుకున్నాడు. అప్పటినుంచి దానికి దండిగా , కుడితిపెట్టి జాగ్ర. ముసలి ఎద్దుకు మాత్రం కాస్త ఎండు AG వేసి ఊరుకునేవాడు.
క్రమంగా అది కూడా దండగ అనుకున్న వెంకయ్య ఒకరోజు గుంజకు కట్టి ఉన్న ముసలి ఎద్దును విప్పి “నీకు పని చేసే వయసు అయి పోయింది. శక్తి లేదు.
ఇక నీవు నాకు దండగ. నీ దారి నీవు చూసుకో” అని ముసలి ఎద్దును తరి ముసలి ఎద్దు re. ఏడుస్తూ వెడుతున్న ఎద్దుకు గోపన్న అనే బాలుడు ఎదురొచ్చాడు.
ఎద్దును చూసి “do దుకు ఏడుస్తున్నావు?” అని అడిగాడు. ముసలి ఎద్దు తన జాలి గాధ వినిపించింది. గోపన్న ఒక ఉపాయం ఆలోచించి ముసలి ఎద్దును తీసుకుని వెంకయ్య ఇంటికి వెళ్లి “ఈ ఎద్దు ” అని అడిగాడు.
అవునన్నాడు వెంకయ్య. “దీన్ని నాకు అమ్ముతావా? సీకు వెయ్యివరహాలు ఇస్తాను.” అన్నాడు గోపన్న. వెంకయ్య ఆశ్చర్యపోగా “నీకు తెలియదా? ముసలి ఎద్బను ఇంటి ఎదురుగా కట్టేసి, రోజూ దానికి నమస్కరించి, మేత వేసి వెళితే బోలెడు ధనం వస్తుంది” అని చెప్పాడు.
వెకయ్య తన ముసలి ఎద్దును తీసేసను , నాటినుండి దానికి దండిగా మేత వేసి నమ స్కరించి పాలం పనులకు క . ఆ ఏడు దండిగా వర్షాలు కురిసి పొలం బాగా పండడంతో బాగా లాభాలు వచ్చాయి. అదంతా ముసలి ఎద్దు వల్లనే అని సంబరపడ్డాడు వెంకయ్య.
3. ఆకలి
భువనగిరి రాజ్యాన్ని పాలించే సుదర్శనుడి వద్ద రామశర్మ అనే తెలివైన మంత్రి ఉండేవాడు. అతనికి భూతదయ కూడా ఎక్కువే. మంత్రి గురించి ఎవరు పొగిడినా రాజు మనసులో ఈర్ష్య పడేవాడు.
అతనికంటే తనే తెలివైన వాడినని, తనకే భూతదయ ఎక్కువగా ఉందని, జనం చేత అనిపించుకోవాలనే కోరిక బలంగా ఉండేది. ఒకనాడు ఉదయమే మంత్రికి కబురు చేశాడు వేటకు వెళదామని.
మంత్రి గుర్రం వేసుకుని రాగా, ‘ఇద్దరికి ఒక గుర్రం చాలు. నీ గుర్రాన్ని ఇక్కడే కట్టేయి,” అన్నాడు రాజు, మంత్రి రాజు వెనకే గుర్రం ఎక్కాడు. ఇద్దరి బరువు మోస్తూ, పరిగెత్తడమంటే శక్తికి మించిన పని.
అయినా ఎదురు చెబితే ఏఎమనుకుంటాడోనని, మంత్రి మారు మాట్లాడలేదు. మధ్యాహ్నం వరకూ అడవిలో జంతువుల్ని వేటాడాక, ఒక చెట్టు కింద కూర్చున్నారు , గుర్రం దూరంగా ఉంది.
అదీ అలసట తీర్చుకుంటున్నట్లు గసపోయసాగింది. “మంత్రీ, నాకు జంతువులంటే చాలా (ప్రేమ. ఇప్పుడు చూడు గుర్రాన్ని పిలవగానే నా దగ్గరికే వస్తుంది. నేను ఈ చెట్టు దగ్గర ఉంటాను.
నువ్వు ఆ చెట్టు దగ్గర నిలబడు, ‘ అన్నాడు. ‘తుందా అనుకుని లేచి కాస్త ఎడంగా ఉన్న చెట్టు దగ్గరకు వెళ్లాడు. కుంటూ వస్తూనే ఇద్దరినీ మార్చి చూసింది. గడ్డినోటితో అందుకుని తినసాగింది.
‘జంతువులకైనా, మనుషులకైనా ఎదుటి వారు చూపించే (०४०४०), వారివారి అవస ప్రాధాన్యత ఉంటుంది. గుర్రం ఉదయం నుంచీ పరుగెత్తి… పరిగెత్తీ చాలా ఆకలితో ఉంది మహారాజా, అన్నాడు మంత్రి గడ్డిని గుర్రం నోటికి అందిస్తూ.
4. పట్టుదల
ఒకసారి ఒకపెద్ద యుద్ధం జరిగింది. చిన్న సైన్యంతో ఒకరాజు, పెద్ద సైన్యంతో ఒకరాజు యుద్దం చేశారు. ఎవరిశక్తి కొలదీ వారు పోట్లాడారు. ఎత్తులకు పైఎత్తులువేసి ఎదుటి వాళ్ళని చిత్తుచేయాలని యిద్దరూ ప్రయత్నం చేశారు.
కాని పాపం! చిన్నసైన్యం ఉన్నరాజు ఓడిపోయే పరిస్థితి వచ్చింది. ఆ రాజు మిక్కిలి అలసిపోయాడు. వంటినిండా దెబ్బలతో అతనికి నిలబడే శక్తికూడా లేకపోయింది.
తాను నెగ్గడం ఎటూ కుదరదని తెలిసి ఆ రాజు మెల్లగా ప్రక్కదారిన పారిపోయి దగ్గరలోని ఒక గుహలో దాక్కున్నాడు. అక్కడ అతనికి ఒకసాలీడు కన్పించింది.
అది క్రిందనుండి పైనున్న తనగూటికి చేరుకోవాలని ప్రయత్నం చేస్తోంది. కాని అది క్రిందకు పడిపోతోంది. ‘ఒకసారికాదు అనేకసార్లు అది క్రిందపడి పోయింది.
అయినా అది తన ప్రయత్నం మానక 17వసారి తనగూటికి చేరుకొంది. దానిపట్టుదల చూచిన రాజుకు జ్ఞానోదయమయ్యింది.
“NYSE నా పట్టుదలతో కార్యాన్ని సాధించాలి” అని నిర్ణయించుకొన్నాడు. “ఈసారి తప్పక శత్రువును ఓడించి తీరాలి” అని గట్టిగా నిర్ణయించుకొని, మళ్ళీ ఆపెద్దరాజుతో యుద్ధం చేయడం మొదలుపెట్టాడు.
సైనికులకు తగిన శిక్షణనిచ్చుటచేత వాళ్ళు సులభంగా శత్రువును మట్టికరపించారు. పెద్ద సైన్యంగల రాజే ఓడిపోయాడు. చిన్నరాజు విజేత అయ్యాడు. 68 :- జయం పొందాలంటే మళ్ళీమళ్ళీ ప్రయత్నించాలి ‘ఎదురైః
5. కాకి అందం | Neethi Kathalu for Kids
Neethi Kathalu for Kids
ఓ అడవి పక్క పల్లెలో కాకి ఒకటి ఉండేది. అది అక్కడి మిగతా కాకులతో కలిసి అప్పుడప్పుడూ అడవి మొత్తం తిరిగొచ్చేది. ఒకసారి అడవిలోని కొలనులో హంసని చూసి… ‘తెల్లగా ఎంత అందంగా ఉందీ హంస.
దీనంత సంతోషంగా మరే పక్షీ ఉండదు. నేనూ ఉన్నాను ఎందుకు?!” అనుకునేది. ఓసారి హంస దగ్గర ఆ మాటే అంది. ‘నేనూ అలానే అనుకుని గర్వపడేదాన్ని.
కానీ చిలుకని చూశాక నా అభిప్రాయం తపుని కాకి అందం! 5५38 ఆకుపచ్చ రంగుల్లో ఎంత బావుంటుందో కదా చిలుక!’ అంది హంస. అప్పుడు కాకి చిలుక దగ్గరకు వెళ్లి… హంస అన్న మాటల్ని చెప్పింది.
“అవును హంస చెప్పి | నట్లూ నా రంగుల్ని చూసి ఎంతో సంతోషంగా ఉండేదాన్ని. కానీ నెమలిని చూశాక అందమంటే దానిదే అని పించింది. నాకు రెండు రంగులే ఉన్నాయి. నెమలికి ఎన్ని రంగులో…!” అంది చిలుక కాస్త అసూయగా.
వెంటనే నెమలిని కలిసి ఈ మాటలు చెప్పాలనుకుంది కాకి. అడవంతా తిరిగింది కానీ దానికి ఒక్క నెమలి కూడా కనిపించలేదు. ఒకసారి అది దగ్గరి ఊర్లోని జూలో నెమలిని చూసింది.
దానివద్దకెళ్లి ‘పక్షుల న్నింటిలో అందమంటే నీదే. మనుషులకీ నువ్వంటే ఎంతి ave!’ అంటూ పొగడ్తల్లో ముంచెత్తింది. కాకి చెప్పేదంతా విన్న నెమలి దీనంగా ముఖం పెటి ‘నా ‘అందంవలనే ఇక్కడ బందీ అయ్యాను.
అడవిలో ఉన్నంత వరకూ వేటగాళ్లకి భయ పడి దాక్కుంటూ తిరగాల్సి వచ్చింది. చివరికి వాళ్ల చేతికి చిక్కి ఈ జూలో పడాను. ఇక్కదికొచ్చాక కాకి కంటే స్వేచ్చా జీవి మరొకటి లేదు కదా!’ అనిపిస్తోంది.
ఇక్కడ దాదాపు అన్ని పక్షుల్నీ బందీలుగా పెట్టారు… ఒక్క మీ కాకుల్ని తప్ప, నేనే కాకినై ఉంటే నీలా స్వేచ్చగా తిరిగేదాన్ని కదా! అంది.
ఆ మాటలు విన్న కాకి అప్పటి నుంచీ మిగతా పక్షులతో పోల్పుకోకుండా హాయిగా జీవించడం మొదలుపెట్టింది.
6. అవివేకం
ఒక రోజు అడవిలో ఒక చీమ వేగంగా పరిగెత్తు యం! తున్నది. కొంతసేపటికి దానికొక ఎలుక ఎదు రొచ్చింది. “బీవా చీమా ఎందుకంత వేగంగా త్తుతున్నావు?” అని చీమను అడిగింది ఎలుక.
“అక్కడొక పెద్దజంతువుంది.. నాకన్నా చాలా పెద్దది. అది నన్ను పరిగెత్తుతున్నాను” అంది చీమ. “eon8 అది నన్ను కూడా తినేస్తుం Gar, నేనూ నీతో పాటి పరుగెత్తుతాను”” అంటూ ఎలుక కూడా పరుగు (ప్రారంభించింది.
అవి. రెండూ. పరుగెడుతుండగా ఒక కుందేలు ఎదురొచ్చింది. “ఎందుకలా ‘పరుగెడుతున్నారు?” అని అడిగింది కుందేలు. “అక్కడొక పెద్ద జంతువుంది. నా కన్నా చాలా పెద్దది.
అది నన్ను తినేస్తుందేమోనని, పరుగెత్తుతున్నాను.” అంది చీమ. “అవునవును” అంది ఎలుక. దాంతో భయంతో కుందేలు కూడా వాటితో పాటు పరుగు లంకించింది. కొంతదూరం వెళ్లగా వాటికి ఒక నక్క ఎదు అదే ప్రశ్న వేసింది.
చీమ మళ్లీ అదే సమా దానం చెప్పింది. వాటితోపాటు నక్క కూడా పరుగెత్తింది. చాలా దూరం పరుగెత్తాక నక్క అలసటతో “ఇంక. నావల్ల కాదు. నేను పరుగెత్తలేను. ఇంతకూ ఆ జంతువు ఏమిటి?” అని అడి గింది.
“అదా! అది పెద్ద గండు చీమ. నావైపే వస్తుంటే తనేం చేస్తుందోనని భయపడ్డాను” అని చెప్పింది చీమ. ఎలుక, కుందేలు, నక్కకు కోపం వచ్చి గండు చీమ మమ్మల్ని తింటుందా? అనవసరంగా భయ పెట్టావు” అని క్లోర చేసాయి.
నన్ను తింటుందని చెప్పాను. మిమ్మల్ని తింటుందన్నానా” అంది కదా అనుకున్నాయి ఎలుక, కుందేలు, నక్క. నీతి: ఇతరులు ఎందుక భయవడు తున్నారో తెలియకుండానే మనం కూడా భయవడడం అవినేకం
7. రాక్షసుడు కోతి | Neethi Kathalu for Kids
Neethi Kathalu for Kids
ఒక అడవిలో ఒక రాక్షసుడు ఉండేవాడు. అతను మిక్కిలి (క్రూరుడు. కనిపించిన జంతువు నల్లా తినేస్తుండేవాడు. దీంతో అడవిలో జంతు వుల సంఖ్య తగ్గిపోతూ వస్తోంది.
ఒకనాడు అడవిలో జంతువులన్నీ సమావే శమై రాక్షసుడిని రోజుకు ఒక్క జంతువును ఆహారంగా పంపాలని నిర్ణయించుకున్నాయి. అందుకు రాక్షసుడు కూడ అంగీకరించాడు.
రోజుకొక జంతువు రాక్షసుడికి ఆహారంగా వెళుతున్నది. ఒకరోజు ఒక కోతిపిల్ల వంతు SNS. So ఒక కట్టెల మోపును నెత్తిన పెట్టుకుని ఆడుతూ. పాడుతూ బయలు దేరింది.
అదురు బెదురు లేకుండా వెళతున్న కోతిపిల్లను చూసి మిగతా జంతువులు ఆశ్చర్య రాక్ట్షసుడు-కోతి కోతిపిల్ల రాక్షసుడి ఎదురుగా నిటా రుగా నిలుచున్నది.
అది చూసి రాక్షసుడు “ఓసీ మర్కటమా? నన్ను చూస్తేనే అడవిలోని జంతు Goby గజగజ వణికిపోతాయి. నీవు ఎంత పొగరుతో నిలుచున్నావు” అని హుంకరిం చాడు.
అప్పుడు కోతిపిల్ల “మహానుభావా! తమ వంటి గొప్పవారికి ఆహారంగా రావడం నా అదృష్టం. కానీ నాకొక సందేహం” అన్నది. ఏమిటది అని (ప్రశ్నించాడు రాక్షసుడు.
‘ఎంతో ధైర్య సాహసాలు గల తమరికి నిప్పును చూస్తే భయమని అడవిలో జంతువు లన్నీ ఎగతాళి చేస్తున్నాయి నిజమేనా? అని కవ్వించింది కోతిపిల్ల, ఎవరా మాటన్నది?
నిప్పును చూస్తే నాకు ఏమీ భయం లేదు” అన్నాడు రాక్షసుడు. కోతిపిల్ల తెచ్చిన కట్టెల మోపును తీసి SO, దానికి నిప్పం టీంచి రాక్షసుడిని అందులో దూకమ న్నది.
రాక్షసుడు అగ్నిలో దూకి మర. అది చూసి కోతిపిల్ల ఆనం దంతో నాట్యం చేసింది. మిగతా జంతువులన్నీ వచ్చి కోతిపిల్లను అభి నందించాయి.
8. పూడ్చి పెట్టిన బంగారం
విశ్వంభరుడు అనే వ్యక్తి ఎంతో కష్టించి లక్ష వర a పెట్టిన బంగారం హాలు సంపాదించారు. ఆ తరువాత అతను వ్యాపార నిమిత్తం దూరప్రాంతానికి వెళుతూ తన వద్ద ఉన్న మొత్తం ధనాన్ని ఒక చోట పూడ్చి పెట్టి వెళ్లాడు.
దూరప్రాంతానికి SPS విశ్యంభరుడు వ్యాపార పనులు పూర్తి చేసుకుని, తీర్ధ యాత్రలు చేయసాగాడు. ఒకమారు అతను గాలివానల వల్ల, వరదల వల్ల నీళ్లలో కొట్టుకొని గుర్తు తెలి యని ప్రాంతానికి వెళ్లిపోయాడు.
ఎక్కడెక్కడో తిరిగిన విశ్వంభరుడు ఎంతోకాలం తరువాత స్వస్థలానికి తిరిగొచ్చాడు. అయితే తన ధనం పూడ్చి పెట్టిన ప్రదేశం ఎంతకీ గుర్తురాలేదు. ఊరు చాలా మారిపోయింది.
గుర్తు పట్టడానికి వీలు కావడం లేదు. దాంతో విశ్వంభరుడు ఒక మునీశ్వరుడి వద్దకు వెళ్లి తన సమస్య నంతటినీ వివరించి ‘అయ్యా! తమ తపస్సు నా ధనం ఎక్కడున్నదో చెప్పండి”అని అడి గాడు.
మునీశ్వరుడు కొంత తడవు అలో చించి కళ్లు మూసుకుని కొంచెం సేపటి తరువాత కళ్లు తెరిచి “ఇక్కడికి దక్షిణ దిక్కుగా పంటలు ఏమీ లేని చవిటి నేల ఉన్నది.
అందులో నీవు పూడ్చి పెట్టిన ధనం ఉంది. వెళ్లి తీసుకో” అని చెప్పాడు. విశ్వంభరుడు ఎంతో సంతోషంతో వెళ్లి ఆ చవిటి నేల మొత్తం తవ్వసాగారు. ఎంత తవ్వినా ఎక్కడా తాను పూడ్చిపెట్టిన ధనం దొరకలేదు.
మళ్లీ అతను మునీశ్వ రుడి వద్దకు వచ్చి ధనం దొరకలేదని చెప్పగా నువ్వు కష్టపడి తవ్విన నేలలో పంటలు వేసి పండించమన్నాడు మునీశ్వరుడు. విశ్యంభరుడు అక్కడంతా పంటలు పండిం చడం (ప్రారంభించాడు.
అతని కృషితో పంటలు బాగా పండి అవి అమ్మడంతో బోలెడు డబ్బు వచ్చింది. కానీ అతను మళ్లీ మునీశ్వరుడి దగ్గ రకు వచ్చి తాను దాచిపెట్టిన ధనం దొరకలేదని, చెప్పగా, మునీశ్వరుడు “నాయనా! నువ్వు పూడ్నిపెట్టిన ధనం ఎప్పుడో దొంగల పాలైపోయింది.
కానీ ఇప్పుడు నువ్వు పంటలు వేయడం వల్ల దండిగా ధనం సంపాదించాను. కాబట్టీ అదే నువ్వు పూడ్చి పెట్టిన ధనం అనుకో” అన్నాడు. విశ్వంభరుడికి ७७०० విషయం బోధ పడింది.
9. రైతు తెలివి | Neethi Kathalu for Kids
పూర్వం ఒక ఊళ్ళో ఒకరైతు ఉండేవాడు. అతడు కాని చాల తెలివైనవాడు. ఆ చుట్టుప్రక్కల వారంతా అతని సలహాల కోసం వస్తూందేవారు.
ఒకరోజున రాజుగారు ఆ వీధిలోంచిపోతూ రైతుని చూశారు. అతణ్ణి దగ్గరకు పిలిచి “నీవు రోజుకు ఎంత సంపాదిః అని అడిగారు. అందుకు రైతు “మహారాజా! నేను రోజుకొక రూపాయి సంపాదిస్తాను.
అందులో ఒక పావలా తింటాను. ఒకపావలా అప్పిస్తాను, ఒకపావలా అప్పు తీరుస్తాను. ఒకపావలా విసిరేస్తాను” అని చెప్పాడు. రాజుగారికి ఇదేమీ అర్ధంకాలేదు.
అందుకు ఆయన “నీవు చెప్పినది నాకు అర్ధమయ్యేటట్లు వివరించు” అని అడిగారు. ఆ రైతు ఈవిధంగా వివరించి చెప్పాడు. “నా సంపాదనలో నాల్గవవంతు నాకు, నాభార్యకు తిండి కోసంఖర్చు చేస్తాను.
అందుచేత మొదటినాల్లవవంతు తినేస్తాను అని చెప్పాను. రెండవ నాల్గవవంతును నాపిల్లలకు ఖర్చుచేస్తాను. నేను అయ్యాక నన్నువాళ్ళు పోషించాలి కదా! అందుచేత అది అప్పు ఇచ్చినట్లేకదా! మూడోనాల్లవ వంతుని నా తలితండ్రులకై ఖర్చుచేస్తాను.
వారునన్ను చిన్నప్పటినుండి పెంచి పెద్దచేశారు. కనుక అది వారి బాకీ తీర్చినట్లేకదా! నాల్గవ భాగాన్ని దానధర్మాల! ‘ఖర్చుచేస్తాను-అంటే విసిరివేసినట్లేకదా” అన్నాడు.
రైతు చెప్పిన దాన్ని విని రాజు ఎంతో ఆనందపడ్డాడు. “ఇప్పుడు నీకు ఒకషరతు విధిస్తున్నాను. నా ముఖాన్ని వందసార్లు చూసేదాకా యీసమస్యకు అర్భవేమిటో ఎవరికీ చెవృకూడదు.
తర్వాత నీకు ఒక మంచి బహుమతియిస్తాను” అని చెప్పాడు. మర్నాడు తన దర్భారులో రైతుచెప్పిన దాన్ని ఒక సమస్యగాయిచ్చి దాని జవాబును చెప్పమని కోరాడు. అక్కడున్న వారిలో ఏ ఒక్కరూ జవాబు చెప్పలేకపోయారు. అందుచేత ఆయన వారికి మూడురోజులు గడువిచ్చి దానికి జవాబు చెప్పమన్నాడు.
10. దొంగ-షావుకారు
Neethi Kathalu for Kids
రామాపురంలో ఒకరోజు రాత్రి ఒక దొంగ పరిగెత్తుకొంటూ వచ్చి షావుకారు దుకాణంలో దూరి… ‘షావుకారు గారు నన్ను రక్షించండి. నా ప్రాణం కాపాదండి. జమీందారు ఇంట్లో దొంగతనం చేసి వస్తుండగా రాజ భటుల కంటపడ్దాను.
భటులు ఈ తోవనే వస్తున్నారు. నన్ను వారి నుంచి రక్షిస్తే నేను దొంగిలించిన దబ్బులో సగం మీకు ఇస్తాను’ అని చెప్పాడు. ఆశతో షావుకారు దొంగను రక్షించేందుకు కొన్నాడు.
తలుపు చాటున దాక్కోమని దొంగకు సూచించాడు. ఆతోవన వచ్చిన రాజభటులు ‘దొంగ ఇటువైపు గానీ వచ్చాదా’ అని షావుకారుని ఆరా 4 తీశారు. ఎవరూ రాలేదని అబద్ధం చెప్పాడు షావు కారు.
దాంతో భటులు దొంగను. be వ వెళ్లిపోయారు. భటులు వెళ్లి పోయాక… దొంగని తన వాటా ఇమ్మంటూ ‘అడిగాఢు షావుకారు. ‘ఇదిగో నీ వాటా తీస్తున్నా అని సంచిలోంచి కత్తి, తీశాడు దొంగ.
షావుకారి మెడపైన కత్తిపెట్టి… ‘నీకు బతకాలని ఆశ ఉంటే కేకలు వేయకు’ అని బెదిరించి అతడిని కుర్చీకి కట్టేసి దుకాణంలోని డబ్బుని కూదా సంచిలో వేసుకొని వెళ్లిపోయాడు, దొంగకు ఆశ్రయం కల్పించడం వల్ల తన డబ్బు పోయిందని లబోదిబో మన్నా! షావుకారు.
తాను నష్టపోయిన సొమ్ము గురించి రాజు గారికి ఫిర్యాదు చేస్తే దొంగకు సాయం చేసినందుకు తానే మళ్లీ చిక్కుల్లో పదాల్సి వస్తుందేమోనన్న భయంతో బయటకు చెప్పకుండా ఉండిపోయాడు. మరెప్పుడూ దుష్టులకి సాయం చేయకూడదనీ తప్పు మార్గంలో డబ్బు సంపాదించాలని ఆశపడకూడదనీ బుద్ధితెచ్చుకున్నాడు.