10 Best Moral Stories in Telugu For Kids
1. అత్యాశ ఫలం | Moral Stories in Telugu
Moral Stories in Telugu
ఒక ఊల్లో గోవిందునే యువకుడు ఉండే వాడు. అతను ఆవులు, గేదెల మందను కొండ ప్రాంతానికి తీసి కెపతూండేవాడు. అయితే అవి గడ్డీ మేస్తూ చుట్టుపక్కల పడితీ అటు వెళిపోతూండేవి.
తప్పిపోతే గోవిందుడు వాటికి చిన్న చిన్న గంటలు మెడకు కట్టాడు. వాటిని మేతకు వదిలేసి తాను కట్టెలు కొడుతూండేవాడు. సాయంత్రం. అన్నింటిని ఇంటికి మళ్లించే వాడు.
గంటలు కట్టడంతో ఎంత దూరంలో ఉన్నా వాటిని గుర్తించే వాడు. ముఖ్యంగా తనకు ఎంతో ఇష్టమైన అవుకి మంచి ab BS గంట కట్టాడు. అందువల్ల అది తప్పి పోకుండా ఉండేది.
ఒకరోజు ఆ గేదెలు మేస్తున్న వైపు ఒక వ్యక్తి వెళతూ ఆ ఖరీదైన గంట ఉన్న అవును చూశాడు. ఆ ఆవును ఎలాగ్జెనా తస్కరించా లనుకున్నాడు.
వెంటనే గోవిందుడి దగ్గరికి వెళ్లి, “ఆవు మెడలో గంట ఎంతో బావుంది. నాకు అమ్ముతావా, నీకు కావాల్సినంత సొమ్ము ఇస్తాను” అని అడిగాడు. “ఏడెవడో వెర్రివాడులా ఉన్నాడు.
ఉత్తి గంటకి ఎంతో ‘లిస్తున్నాడు’ అని మను నవ్వుకుని సరిన్నాడు గోవిందుడు. అ వ్యక్తి ఆ గంటను తీసుకుని డబ్బు లిచ్చి వెళ్లాడు. ఆ మరునాడు.
ఆ గంట కొన్న వ్యక్తి గోవిందుడు ఉన్న చోటికి వచ్చాడు: నెమ్మదిగా గంటలేని ఆవును ఇంటికి. తీసికెల్లిపోయాడు. సాయంత్రం కాగానే ఆ ఆవు తప్ప అన్నీ కనిపించాయి.
గంట లేకపోనడంతో ఆ ఆవు ఎక్కడున్నదో తెలియలేదు. ఆవు పోయిందని బాధ పడ్డాడు. ఆ గంట కొన్న వాడే ఆవును దొంగి ) ఉంటాడని (గ్రహించలేక పోయాడు. అయ్యో, ఉంటే. బాగుండేదే అని చింతించాడు. నీతి: అత్యాశకు పోతే మన దగ్గర ఉన్నది కూడా పోతుంది.
2. అమ్మ ఇది ఎం పండు
తెనాలి రామలింగడు రాజమందిరానికి వెళుతుం 7] దగా… మందిరంలోని ఒక వ్యక్తి పెద్ద పళ్లెంలో తియ్యటి | | వాసన వస్తున్న పెద్దపెద్ద మామిడిపండ్లనూ ఒక ఉత్త జ రాన్నీ అందులో ఉంచి తీసుకువెళుతున్నాడు.
ఆ మామిడిపండ్లు చూసేందుకూ చాలా బాగుండటంతో రామలింగడికి వాటిని తినాలనిపించింది. అయినా | తమాయించుకొని రాజమందిరానికి చేరాడు.
అతని వెనకాలే మామిడిపండ్ల పళ్లెంతో లోపలికి వచ్చిన వ్యక్తి…’రాజూ వీటిని మీ కోసం పక్కరాజ్యపు రాజు పంపించారు. ఈ పండ్లు తిన్న వాళ్లకి , ప్రాప్తిస్తుం దని సందేశం’ అన్నాడు.
పండ్లు అక్కడపెట్టి వెళ్లమని చెప్పాడు రాజు ఎదురుగా ఉన్న పండ్లను చూసి రామలింగడికి బాగా నోరూరింది. వెంటనే అందులోని ఒక పండును తీసుకుని కొరికాడు.
ఏమిటీ… మహారాజు కోసం పంపిన పండును నువ్వు తింటావా… అదీ కనీసం నా అనుమతి తీసుకోకుండానే…ఎంత ధైర్యం…నీకు మరణ శిక్ష తప్పదు…’
అంటూ గట్టిగా అరిచిన రాజు భటులను పిలిపించి రామలింగడిని తీసుకుపొమ్మన్నాడు. వాళ్లు రామలింగడిని పట్టుకోగానే… ‘అమ్మో పక్కరాజ్యపు రాజు ఎంత దుర్మార్గుడు.
మంచి పండ్లని చెప్పి, ఎలాంటి మామిదిపంద్లను మనకు పంపాడు. ఈ పండు ముక్కను కొరికినందుకే వెనువెంటనే నాకు చావు మూడింది. అదే పండు మొత్తం తిన్నవాడు పమైపోతాదో…’ అంటూ అరవడం మొదలుపెట్టాడు.
రామలింగడి చమత్కారపు మాటలకు రాజుకు విపరీతంగా నవ్వు వచ్చింది. అతన్ని వదలమని చెప్పడమే కాకుందా కొన్ని పండ్లను కూడా రామలింగడికిచ్చి పంపాడు.
3. ఐకమత్యమే బలం | Moral Stories in Telugu
Moral Stories in Telugu
అడవిలో సింహం, చిరుతపులి ఉండేవి. సింహం బలమైనదే కాని పయన వన్లిన కారణంగా వేగంగా పరుగెర్హలీకపోయేది. దాంతో వేటా eo కష్టసయ్యది. బలంగా ఉండేది అయినా ७० చూసి భయపడేది, సింహంతో స్నేహం.
ఎందుకంటే సింహం మృగరాజు కదా! సింహంతో స్నేహంగా ఉంటే ఆపదలు రావని చిరుతప్తలి ఆలోచన ఒకసారి చాలా రోజులపాటు వాటికి ఆహారం దొరకలేదు. రెండూ.
ఆకలిలో నకనకలారురున్నాయి. ఒకరోజు అవి అడవిలో ఆకులు ७० ములు పిట్టను చూసాయి. “నేను జింకపిల్లను జాగ్రత్తగా ఒడి. మీరు దూరంగా ఉండ్ అది పారిపోకుండా చూడండి అని సింహంతో చెప్పింది చిరుత.
సింహం అలాగేనని దూరంగానే ఉండి పోయింది. చిరుత బలంగా ఒడిసి పట్టుకొని చంపేసింది. జంకపిల్ల మరీ చిన్నది ఒక్కరికి నరిపోయటట్లు ఉంది, కానీ చిరుతపులి, రెండు ఆకిగ్గా ఉన్నాయి.
అక్కడ, ‘మైదలైంది SEK “నేనీ Boo కాబట్టి నేనీ” చిరుత నేనీ తినాలి. నువ్వు ఎలాగూ బాగా పరగెక్రగలవ్తు కాబట్టి మరో జంతువును వేటాడి తిను” సింహం.
వాటి మాటామాటా పెరిగింది. పేంజాలు వినురుతూ రండూ పోట్లాక్రసాగాయి. ఉన్న నక్క ఈ దృశ్యాన్ని చూసింది. వెంటనే దానికో ఉపాయం తోచింది. అక్కే న అవకశం కోనం ఎదురు చూడసాగింది.
సింహం, చిరుత అలసిపోయి. కదలలేక అక్కడే వరిపోయాయి. నక్క అదే మంచి అదను అనకని పాద బాటు నుంచి వచ్చి జింకను లాక్కొని పోయింది. సింహం.
చిరుత చూస్తూ కూడా లీవలీకోయాయి. ఆ త ఎప్పటికో ఓపిక తె్సుకుని అనననరంగా పోట్లాడకుని న నా! జరుగుతుంది. కొంత నష్టం ఆరిగినా మనం కలిసే ఉండాలి.
కలహియ కుంటుంటే ఇలాగే నష్టపేరాం. కలిసి ఉంటే నుఖపడరాం. ఇంకెప్పుడూ పోట్లాడుకోకూడడు ” అనుకున్నాయి.
4. రామలింగని
విజయనగర సామ్రాజ్యంలో వికటకవిగా ప్రసిద్ధిచెందిన తెనాలి రామలింగని గూర్చి విననివారు ఉండరు. తెలివితేటలు, హాస్యము-అతనిసాత్తు! ఆ రాజ్యంలోని ఒక ఊరులో ఒకముసలమ్మ నివసిస్తూండేది.
ఒకరోజున ముగ్గురు దొంగలు ఆమెవద్దకు వచ్చి “అవ్వా! మేము యాత్రీకులము. చాలాదూరం ప్రయాణం చేయుటచే బాగా అలసిపోయి ఉన్నాము.
దయతో మాకొక గదిని అద్దెకు ఇస్తే యిక్కడ విశ్రాంతి తీసుకొంటూ కొన్నాళ్ళు ఉంటాము” అన్నారు. ఆమె అంగీకారంతో వారాయింటిలో నివసించసాగారు.
ఒకరోజున వాళ్ళు బంగారునాణేలతోనున్న కుండనొకటి తెచ్చియిచ్చి దాన్ని భద్రంగా చూడవలసినదని ఆమెకు చెప్పారు. ఆమెకు అనుమానం వచ్చి “ఇంత సొమ్ము మీకెక్కడిదీ? మీరు దొంగలా?” అని అడిగింది.
“కాదు, మేము యాత్రీకులము. ప్రతీ రాత్రీ మేము దేవాలయాలవద్ద అనేక భక్తిగీతాలు పాడుతూ, జాగరణలు చేసేవారికి తోడుగా ఉంటాము. వాళ్ళు మాకు కానుకగా యీ బంగారు నాణేలను ఇస్తుంటారు.
మేము నల్గురమూ కలిసి వచ్చి అడిగినప్పుడు మాత్రమే యీ కుండను మాకివ్వాలి! అట్లా చేస్తానని నీవు మాకు ప్రమాణం చేసి చెప్పు” న్నారు. అందులకు ఆమె అంగీకరించింది.
ఒకరోజున వాళ్ళు యింటికి తిరిగివస్తూండగా దారిలో ఏవో తినుబండారాలు, పళ్ళూ కన్పించాయి. ఆ రోజు వాళ్ళవద్ద పైకమేమీలేదు.
మరి అవి ఎట్లా కొనుక్కోవాలి. అవ్వయిల్లు దగ్గరలోనే ఉంది. అందుచేత వారిలో ఒకణ్ణి పోయి కుండనుతీసుకు రమ్మని చెప్పారు.
వెళ్ళినవాడు కుండనిమ్మని అడిగితే ఆ అవ్వగట్టిగా “కుండను యితనికి యివ్యవచ్చునా?” అని కేకవేసింది.
ఆమెకు సమాధానంగా మిగతాముగ్గురూ “ఆ! ఇవ్వవచ్చు” అన్నారు. వెంటనే ఆమె: వచ్చినవానికి కుండనిచ్చింది. ఆ వచ్చిన వాడు
5. సింహం చిట్టెలుక | Moral Stories in Telugu
Moral Stories in Telugu
సింహం – ఒకరోజున అడవిలోని చెట్టు నీడలో ఒక సింహం నిద్రిస్తోంది. ఆ ప్రక్కనే ఉన్న కన్నంలో ఒక చిట్టెలుక ఉంటోంది.
అది బయటికి వచ్చేసరికి పీచులాంటి. మెత్తని గడ్డి లాంటిది ఏదో అక్కడకుప్పలాగ పడిఉంది. “దానిపైకి ఎక్కి ఆడుకొంటే మజాగా ఉంటుంది” అనుకొని ఆ ఎలుక ఎక్కి సంతోషంగా ఎగురుతోంది.
కాని అది ఎక్కినది సింహంపైకి – అంతేగాని గడ్డికాదు. వెంటనే సింహానికి మెలకువ వచ్చింది. ఒక్కసారి గట్టిగా గర్జించింది. అటు యిటూ వెదకగా దాని చేతికి చిట్టెలుక చిక్కింది.
దాన్ని పంజాతో పైకెత్తి పట్టుకొని “ఎలుకముండా! నీకెంతడైర్యమే! నా నిద్రనంతా పాడుచేశావు. నిన్ను చంపేస్తాను” అంది సింహం. భయంతో ఎలుక గడాగడా వణకిపోతూ “క్షమించండి మహాప్రభో! నేను మిమ్మల్ని చూడలేదు.
ఏదోగడ్డి కదా అని ఎక్కి ఆడుకొంటున్నాను. దయచేసి నన్నువదిలేయండి. నేను ఎవ్వుడో ఒకవ్వుడు మీకు సాయంచేని బుణంతీర్చుకొంటాను” అంది.
చూస్తే వేలెడంతలేవు! నీవు నాకేంసాయం చేయగలవు? సరేలే! నిన్నిప్పుడు దయతలచి వదిలేస్తున్నా జాగ్రత్తగా ఉండు!” అని సింహం దాన్ని వదిలేసింది.
ఒకనాడు ఆ అడవిలో ఒక వేటగాడు ఒకవలపన్ని ఉంచాడు. పొరబాటున సింహం ఆ వలలో చిక్కుకొంది. ఏమీ చేయలేక దీనంగా అరవడం మొదలు పెట్టింది.
దాన్ని రక్షించడానికి ఎవ్వరూరాలేదు. అప్పుడే కన్నంలోంచి బయటికి వచ్చిన ఆ చిట్టెలుకకు ఆ సింహం అరుపు విన్పించింది.
అది సింహం గొంతును గుర్తుపట్టి ఒక్కపరుగున అక్కడికి చేరుకొని, “మహారాజా! భయపడకండి. నేను మీకు సహాయంచేస్తాను” అంది.
అటూఇటూ చూసింది వేటగాడు దగ్గరలో ఎక్కడాలేడు. వెంటనే వెళ్ళి వలతాళ్ళను ముక్కలు ముక్కలుగా కొరికిపారేసింది. సింహం అనందంగా బయటికి వచ్చి చిట్టెలుకను ఒకసారి పైకెత్తి ముద్దాడి వదలిపెట్టింది.
నీతి;- సహాయం చేయడాన్ని చిన్నా పెద్దా అనే తేడా లేదు.
6. కొంటె గాడిద
ఒక ఊళ్ళో ఒక వ్యాపారి ఉండేవాడు. అతను ఉప్పు వ్యాపారం. తన వ్యాపారంకోసం అతడు ఒక గాడిదను కొన్నాడు. ప్రతిరోజూ ఉప్పుబస్తాల్ని గాడిద మీదవేసి బజారుకు తోలుకొని పోతూందేవాడు.
దినదినమూ యీ మూటల్ని మోయలేక గాడిద చాలబాధపడ్డూండేది. పనిచేస్తే ‘గానిపొట్ట గడవదు కాబట్టి ఆ మూటల్ని మోస్తుందేది.
ఒకరోజున గాడిదపై ఉప్పుబస్తాలు వేసి దాన్ని బజారుకు తోలుకొని వెళ్ళు తున్నాడు. వర్తకుడు కొంతదూరంపోయాక వాళ్ళకి ఏరుదాటవలసి వచ్చింది.
ఆ ఏరును దాటుతుండగా అనుకోకుండా గాడిద నీళ్ళలో ‘పదిపోయింది. నీటిలో పడ్డవెంటనే ఉప్పు కరగడం ప్రారంభించింది. వర్తకుడు ‘గాడిదను పైకి లేపాడు.
ఆశ్చర్యంగా బరువుతగ్గిపోయింది. ప్రాణం ఎంతో తేలికపడింది. ఉన్నఉప్పుకాస్తా నీటిపాలు అయ్యిందని అమ్మడానికి ఉన్న ఉప్పు చాలదనీ వర్తకుడు యింటికి తిరిగివచ్చేశాడు.
ఆ రోజున గాడిదకు బోలెడు విశ్రాంతి దొరికింది. మర్నాడు మరికొన్ని ఎక్కువ బస్తాలనువేసి వర్తకుడు గాడిదను బజారుకు, ‘తోలుకెదుతున్నాడు. మళ్ళీ చేరుకొన్నారు.
ఏరుదాటుతూ కావాలనే ఏటిలో పడిపోయింది గాడిద. బస్తాల్లోని ఉప్పంతా నీటిలో కరగిపోయింది. అప్పుడు వర్తకుడు అది కావాలనే నీళ్ళలో పడిందని గ్రహించాడు.
దాన్ని ఏమీ అనకుండా, కొట్టకుండా యింటికి తోలుకొని పోయాడు. గాడిదకు బుద్ధి వచ్చేలా చేయాలని రాత్రి బాగా ఆలోచించి ఒక పథకం (ప్లాన్) తయారుచేసుకొన్నాడు.
మర్నాడు ప్రొద్దుటే బస్తాలబరువును దానినడ్జిపైన వేసి, బజారుకు బయలుదేరాడు. దారిలో ఏరురావడం, గాడిద కావాలని మళ్ళీ నీటిలో మునగడం జరిగింది.
“ఉప్పేకదా!” అనుకొంది గాడిద కాని బస్తాల్లోది ఉప్పుకాదు-దూదికట్టలు. నీటితో తడిసి అవి బరువెక్కి పోయాయి. లేవలేక మూల్లుతున్న గాడీదను చూసి జాలిపడి వర్తకుడు కొన్ని బస్తాలను లాగిపడవేశాడు.
గాడిదలేచి మెల్లగా బయటికి వచ్చింది. బేళ్ళను పిండీ, నీరుపోయాక, వాటిని దానినడ్డిపైన వేసి బజారుకు తోలుకొని పోయాడు.
తనకు బుద్ధిచెప్పడానికే వర్తకుడు యిట్లాచేశాడని గాడిదకు తెలిసొచ్చింది. రోజు మొదలు మళ్ళీ ఎప్పుడూ అది అటువంటి తుంటరి పనులను చేయలేదు.
నీతి:- పొరబాటును అలవాటుగా మార్చుకోరాదు.
7. కోతలరాయుడు | Moral Stories in Telugu
Moral Stories in Telugu
ఒకరోజున ఒకవస్తాదు రాజుగారి వద్దకు వచ్చాడు. అతడు రాజుగారితో “రాజా! నేను చాల బలవంతుణ్ణి. నేను ఒకసారి ఒకపర్వతాన్ని కూడా పైకి ఎత్తాను. నేను రోజూ వందశేర్ల పాలు తాగుతాను.
నేను సింహాలతో కూడా పోట్లాడాను” అని చెప్పాడు. ఆ కండలు తిరిగినవీరుని చూచి రాజుగారు చాల మెచ్చుకున్నారు. “ఇటువంటి వీరుడు నా రాజ్యంలో ఉంటే ముందు ముందు చాల ఉపయోగముంటుంది” అనుకొని రాజుగారు అతణ్ణి తన కొలువులో ఉద్యోగిగా నియమించారు.
నిజానికి ఆ వస్తాదుకు పనేమీ ఉండేదికాదు. మితిమీరిన తిండిమెక్కడం- శుభ్రంగా గుర్రుపెట్టి నిద్రపోవడం! ఇట్లా కొన్నాళ్ళు గడచింది.
అక్కడకు దగ్గరలో ఒక పెద్ద అడవిఉంది. రాత్రికాగానే తోడేళ్ళు, పెద్దపులుల వంటి క్టూరజంతువులు ఆ రాజ్యంలోనికి ప్రవేశించి అనేక పశువుల్ని, ‘మనుషుల్నీ కూడా చంపితిని వేయసాగాయి.
ప్రజలు వచ్చి రాజుగారితో తమకష్టాల్ని తొలగించవల్సిందని మొరబెట్టుకున్నారు. ward, వస్తాదు, అతని సాహసకృత్యాలు జ్ఞాపకం వచ్చాయి.
వెంటనే ఆయన వస్తాదును పిలిపించి “నీవు ఇదివరకు ఒక పర్వతాన్ని ఎత్తి అవతలపడవేసినట్లు చెప్పావు. అది నాకు గుర్తుంది.
ఇప్పుడు మారాజ్యంలో అడవితోనున్న పర్వతమొకటి ఉంది. దాన్ని ఎత్తి ఎక్కడేనా పడవేయాలి.” అని చెప్పారు. అందుకు అంగీకరించాడు వస్తాదు.
ఆ రోజున మామూలుకంటె ఎక్కువ తిండితిని బోలెడన్ని పాలుత్రాగాడు. రాజుగారు, మిగతాఉద్యోగులూ తన వెంటరాగా వస్తాదు ఆ పర్వతం వద్దకు చేరుకొన్నాడు.
వెంటనే అతడు రాజుగారితో “మహారాజు! మీమనుష్యులచేత పర్వతాన్ని త్రవ్వించండి. అప్పుడు దానిని పైకెత్తి ఆవలపడవేస్తాను” అన్నాడు.
రాజుగార్మి పిచ్చెక్కినంత పనైంది. “ పర్వతాన్ని త్రవ్వడమేమిటి? పూర్వం. నీవే పర్వతాన్ని ఎత్తిపడవేశానని చెప్పావుకదా?” అని అడిగారు రాజుగారు.
8. సోమరి గొల్లభామ
చలికాలం ప్రారంభం కాబోతోంది. చుట్టుప్రక్కల ప్రకృతి అంతా చాల అందంగా ఉంది. పక్షులకు మహా ఆనందంగా ఉంది. వాతావరణం ‘బాగుండడంచేత అందరికీ పుష్కలంగా ఆహారం లభిస్తోంది.
ఒకరోజున ఒకసోమరిగొల్లభామ ఒక ఆకుపై కూర్చొని ఏవో కూనిరాగాలు తీస్తోంది. అప్పుడు పూలు ఎక్కువగా ఉండటంచేత బాగా ‘మకరందంతాగి అది సంతోషంతో గంతులేస్తోంది.
హఠాత్తుగా దానికి ఒక చీమలదండు కన్పించింది. అవి ఏవో ఆహారపదార్థాల్ని మోసుకొనిపోతున్నాయి. వాటివని చూసిన గొల్లభామకు ఆశ్చర్యమనివించి “ఎందుకంత ‘శ్రమపడిపోతున్నారు?
ఈ చక్కటిగాలిని పీల్చుకొంటూ తిని, త్రాగి సంతోషంగా. ఉండవచ్చుకదా!” అని వాటిని వేళా కోళం చేసింది. చీమలు కష్టజీవులు,తెలివైనవి గూడా. “ఇది చలికాలం! మంచు ఎప్పుడు కురుస్తుందో ఎవరికీ తెలియదు.
ఆ రోజులకోసం యిప్పుడు మేము ఆహారం నిల్వ చేసుకొంటున్నాం. మంచుకురిసిందంటే ఇకపై ఆహారం దొరకదు” అన్నాయి చీమలు.
ఎప్పుడో రాబోయేదానికి యిప్పుడే మీరు బాధ పోతున్నారు” అంటూ యీలవేసుకొంటూ గొల్లభామ వెళ్ళిపోయింది. అప్పుడు సరిగా తీవ్రమైన చలికాలం.
చెట్ల ఆకులన్నీ రాలిపోయాయి. చీమలన్నీ నేలల్లోని పుట్టల్లోకి వెళ్ళి అక్కడే ఉంటున్నాయి. పక్షులన్నీ దక్షిణదిక్కుకు ఎగిరిపోయాయి.
గొల్లభామకు తిండిలేకుండా పోయింది. చుట్టుపక్కల ఏ ప్రాణీ లేదు. నేలంతా మంచుతో కప్పబడిపోయింది. ఏంచేయడానికి తోచక గొల్లభామ చీమలవద్దకు వెళ్ళి “కొంచెం ఆహారం పెట్టండి” అని అడిగింది.
ఆ గొల్లభామ ఎట్లా తమని వేళాకోళం చేసిందో చీమలకి జ్ఞాపకం ఉంది. “మేము మా యింట్లో క్షేమంగా ఉన్నాం. మా కష్టఫలాన్ని హాయిగా అనుభవిస్తున్నాం.
మాకు ‘తినదానికి బోలెడంత తిండి నిలవ ఉంది. నీవు మమ్మల్ని, చులకనచేసి మాట్లాడావు. ఆ సంగతి మేం మర్చిపోలేదు. అప్పుడు ఎండలో పాటలు పాడుతూ ఎగిరావు.
మరిప్పుడు పాడటం లేదేం? ఇక్కడి నుండి వెళ్ళిపో! నీ వంటి సోమరులంటే మాకుగిట్టదు” అన్నాయి. ఏడ్పు మొహంతో గొల్లభామ వెళ్ళిపోయింది.
నీతి :- పొదుపు అనేది ఒక మంచి సుగుణం.
9. నీవునేర్పిన విద్య నీరజాక్ష
ఒక ఊర్లో ఒక బీదదంపతులు ఉండేవారు. వారికి లేకలేక ఒక కొడుకుపుట్టాడు. వాడి పురుటి రోజుల్లోనే తల్లి చనిపోయింది. అందుచేత చిన్నప్పటినుండి వాని బాగోగులను తండ్రే చూసుకొనేవాడు.
ఏలోటూ రాకుండా,పెద్దచేసి వానికి విద్యాబుద్ధులు నేర్పించాడు తండ్రి. ఏ చెడు అలవాట్లూ లేకుండా వాడు పెరిగి పెద్దవాడయ్యాడు. వానికొక పెద్ద ఉద్యోగం వచ్చింది.
వాడు కష్టపడి పనిచేసి అందరి మెప్పునూ పొందుతూ వేరే ఊర్లో ఉంటున్నాడు. కాని వానికి పల్లెటూళ్ళో నున్నతండ్రి అంటే పూర్తిగా యిష్టంలేకుండా పోయింది.
కొన్నినాళ్ళ తర్వాత మంచి కట్నంతో ఒకపట్నం పిల్ల వానికి భార్యగా వచ్చింది. మరి కొన్నాళ్ళకు వాళ్ళకొక చక్కని కొడుకు పుట్టాడు. పల్లెటూళ్ళో వంటరిగా ఉండలేక ముసలివాడు పట్నంలోని తన కొడుకు, దగ్గరకు చేరుకొన్నాడు.
తన ముసలితండ్రివల్ల తన గౌరవంతగ్గి పోతుందని ७ కొడుకు ఎంతోబాధ పడిపోయేవాడు. ఆ ముసలివాణ్ణి దొడ్లోని ఒకపాకలో ఉంచి మిగిలిపోయిన, పాడైపోయిన పదార్థాల్ని అతనికి తినడానికి యిచ్చేవాదు.
అతడు కట్టుకోవడానికి తన పాత బట్టల్ని యిస్తూండేవాదు. చంటివాడు చిన్నప్పటినుండీ తాతగారితో చనువుగా ఉంటూ ఆయనతోనే ఎక్కువ కాలక్షేపం చేసేవాడు.
పదిసంవత్సరాల వయస్సునుండీ యింట్లోని పరిస్థితులన్నీ వాడికి అర్ధమౌతున్నాయి. “పాపం! తాతగార్ని వీళ్ళు ఎంతో బాధపెద్తున్నారు! ఆయన్ను ఒక ముష్టివానిలాగా చూస్తున్నారు” అనుకొని ఎంతో బాధపడుతుండేవాడు.
ఒకరోజున చలిఎక్కువగా ఉండి ముసలితాత వణకుతున్నాడని ఆ మనవడు తన తండ్రి రగ్గుని (కంబళిని) తీనుకెళ్ళి తాతకు యిద్దామనుకొంటున్నాడు.
ఈలోగా అక్కడికి వచ్చిన తండ్రి వాని ఉద్దేశ్యం తెలుసుకొని “అది నా కంబళీ! దాన్ని యివ్వవద్దు. ఇదిగో ఈ పాత గొంగలీని యిచ్చిరా” అని అన్నాడు.
ఇంక తప్పనిసరై వాడు ఆపాత గొంగళీనే తాతకు యిచ్చి వచ్చాడు. కాని వాడి మనస్సుకు ఆపని నచ్చలేదు. చాలాసేపు బాధపడ్డాడు.
10. మోసకారి నక్క
ఒకరోజున ఒక కాకికి ఒకమాంసం ముక్క దొరికింది. అది ఎగిరివెళ్ళి ఒక చెట్టుపైన కూర్చొని హాయిగా తిందామని అనుకొంటోంది.
అదే సమయంలో a8 నక్క అటునుండిపోతూ, చెట్టుపైనున్న కాకిని, దాని నోట్లో మాంసం ముక్కనీ చూసింది. ప్రొద్దుటినుండి దానికి తినడానికి ఏమీ దొరకలేదు.
ఏదో విధంగా ఆ మాంసంముక్కను సంపాదించి హాయిగా యీపూట గడుపుకోవాలి” అనుకొంది నక్క తలచుకొన్న కొద్దీ నోట్లో నీళ్ళూరుతున్నాయి దానికి.
చెట్టుకు దగ్గరగా వెళ్ళి కాకితో మాట్లాడ్డం మొదలుపెట్టింది. “ఈరోజున నువ్వుచాల అందంగా కన్పిస్తున్నావు” అంది. కాని కాకి ఏమీ బదులివ్వలేదు.
నోట్లో మాంసం ముక్కతో ఎలా మాట్లాడాలి?” అని అనుకొని ఊరుకుంది. కాని నక్క వదిలిపెట్టలేదు. అది మళ్ళీ “ఎక్కడికి వెళ్ళి వస్తున్నావేమిటి? చాలా చలాకీగా కన్పిస్తున్నావు” అంది.
కాకి భయంకాకిది-“బాబోయ్! మాట్లాడితే మాంసం ముక్క పడిపోదూ!” అనుకొని మాట్లాడలేదు. మళ్ళీనక్క “చక్కటి చలికాలం వెళ్ళిపోయింది. వేసవి వచ్చేసింది.
నీవుపాడితే తప్ప నాకువినదానికి ఇంకెవరుపాడ్డారు? ఇంకెవరికి యింత చక్కటి గొంతు ఉంది?” అంది. నక్కపొగడ్తకి కాకి పొంగిపోయింది.
పాడకుండా ఉంటే, పాపం! నక్కబాధ 540०8. పోనీ! ఒక్కపాట Sm” అనుకొని కాకి నోరుతెరచి “కా” అని పాడటం మొదలెట్టింది.
వెంటనే నోటిలోని మాంసం ముక్క నేలమీద పడిపోయింది. ఇంకేం! తనకు కావల్సిన మాంసం ముక్కదొరికింది.
సంతోషంగా ఆ ముక్కను నోటకరచుకొని పరుగెత్తి పారిపోయింది నక్క “ఓసి! దొంగనక్కా! ఇందుకా నువ్వు, నన్ను అంతగా EAS పాడించావు?” అనుకొని కాకి అక్కడి నుండి దూరంగా వెళ్ళిపోయింది.
నీతి :- పొగద్తలెప్పడూ పరుల స్వార్ధానికే!