10 Neethi kathalu in telugu with moral

1. బలమైన ఏనుగు కి గుణపాఠం | Neethi kathalu in telugu with moral

Neethi kathalu in telugu with moral

ఒక నల్ల నేరేడు చెట్టు మీద పిచ్చి పిల్ల జంట ఉండేది గూడు సౌకర్యం ముందుగా అది ఎంతో సంతోషంగా జీవిస్తున్నట్టు కొంతకాలం తర్వాత గుడ్లు పెట్టింది ఆ జంటకి ఎంతో సంతోషం కలిగింది ఎంతో ఆత్రుతగా అవి వాడి బిడ్డల కోసం ఎదురుచూడసాగాను 

ఒకరోజు ఒక బలమైన ఏనుగు దానికి ఆ చెట్టు ఆకులు ఎంతో నచ్చాయి అందుకని తన తొండాన్ని ఎత్తి ఆ చెట్టు కొమ్మ ని కిన్దకి లాగి పోయింది ఆ పిచ్చి చూసి గట్టిగా అరిచై 

పిచ్చుకలు : ఆగు ఓ బలమైన ఏనుగు దయచేసి ఆ కొమ్మల్ని నాకు మా గోడు ఈ చిట్టి మీదనే ఉంది అందులో గుడ్లు ఉన్నాయి మేము మా పిల్లల కోసం ఎదురు చూస్తున్నాము నువ్వు ఈ చెట్టు కొమ్మని లగుతే మా గోడు పాడైపోతుంది మా గుడ్లు పగిలిపోతాయి

కానీ ఆ పొగరుబోతు వెనక్కు వాళ్ళ మాటల్ని అసలు వినలేదు అది అన్నది

ఏనుగు : నీకు ఏమైతే నాకేంటి నేను ఆకు తినాలి నేను తింటాను నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో

అది ఒక కొమ్ము ని లాగింది ఆ పిచ్చుకలు భయపడినట్టు ఆ గూడు జారి కింద పడి ఆ గుడ్లు అన్ని పగిలిపోయాయి

పిచ్చుకలు బాధతో చాలా ఏడ్చాను జాలి లేని సంతోషంగా ఆకులు తిని అక్కడి నుంచి వెళ్ళిపోయింది మనసు లో కోపం తో పాటు తన మిత్రుడు సహాయాన్ని కోరడానికి వెళ్ళింది

పిచ్చుకలు : పొగరుబోతు వినోద్ మా గుడ్లన్నీ పగుల కొట్టేసింది

ఆ పిచ్చుకల స్నేహితులు కాకుల జంట కప్పలు చీమలు అందరూ కలిసి ఆ జంటను ఓదార్చే గుణపాఠం నేర్పాలని అందరూ కూర్చుని ఒక పథకాన్ని తయారు చేసేవి రెండవ రోజు మిత్రులు కలిసి వెతకడానికి వెళ్ళాయి

అవి ఏనుగు ని చూడగానే దాని మీద దాడి చేశాయి చీమ నెమ్మదిగా ఏనుగు చెవి లోపలికి దూరి రాగం మొదలుపెట్టింది లోపలి వెళ్ళిన చీమ తన రాగం తో ఆ ఏనుగుని కళ్ళు తిరిగి పడిపోయెలగ చేసింది అప్పుడు కొమ్మ మీద ఉన్న కూర్చున్న ఆకుల జంటలు కిందికి వచ్చి ఆయనను ఒక కళ్ళల్లో పలికి పొడవడం మొదలుపెట్టాయి

అలా పొడవడంతో ఏనుగు రెండు కళ్ళు పేలిపోయే అది గుడిది అయిపోయింది ఏనుగు కి బాధ తట్టుకోలేక అరిచింది అందుకు పూర్తిగా ఎండిపోయింది చెరువు దెగర్క్ నీకు tagadanki బయల్దేరింది 

ఇపుడు దాడి చేసి ఛాన్స్ కాప్పా ది అపుడు అయితే ఒక పెద్ద గుంత దెగర్కు వెళ్లి అరవడం మొదలు పెటింది అది విని ఏనుగు చెరువు వచ్చేసింది ఏమో అని కప్ప అరుపు నీ విని గుంత దెగర్కి వచ్చి దాంట్లో పడి తన ప్రాణాలు కోల్పోయింది 

పిచ్చకల  జంట ఇంకా మరియు తన స్నేహితులు కలిసి బలమైన ఏనుగుని చాలా మంచి గుణపాఠం నేర్పించారు

నీతి: తెలివి బలం కంటే గొప్పది

2. గొప్ప త్యాగం | Telugu Neethi Kathalu

అనగనగా ఒక సారి ఒక చిట్టడవి లో కొన్ని కూతురు ఉండేవి అడవిలో అది ఎంతో ప్రశాంతంగా ఉండేవి తన రాజుతో ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళు ఒకరోజు కొద్ది మిగతా కోతులు అందని రమ్మని కబురు పెట్టింది

రాజు కోతి : మిత్రులారా ఎన్నో ఏళ్ల నుంచి మన మీ మామిడి చెట్టు మీద చాలా సంతోషంగా జీవిస్తున్నారు కానీ త్వరలోనే సమస్య రాబోతుందని నాకు అనిపిస్తుంది

కోతులు : ఎందుకని మహారాజా

రాజు కోతి : గతంలో గతంలో ఎప్పుడైనా కానీ మనుషులు ఈ మామిడిపండ్ల రోజులుగా చూడలేదు వాళ్ళు ఒక్కసారి గనక ఈ మామిడి పండు చూసాడనుకోండి సమస్యల్లోకి పడిపోయినట్టే

కోతులు : అలాగా అయితే మహారాజా మనం ఇప్పుడు ఏం చేద్దాం

రాజు కోతి : దాని కోసం నా దగ్గర ఒక పరిష్కారం ఉంది ఒక్క పండు కూడా నదిలో పడకుండా జాగ్రత్తపడండి

అది విన్న కోతులు ఒక పండు నదిలో పడకుండా జాగ్రత్తగా తీయడం మొదలు పెట్టారు కానీ ఎంత జాగ్రత్తగా ఉన్నా కానీ పొరపాటున బాగా పండిన మామిడి పండు ఒకటి నది లోపలికి పడింది ఒక చేపలవడు వల లో  చేపలతో పాటు ఆ మామిడి పండు పడింది

చేపల వడు : అయ్ బాబోయ్ ఏంటి ఏంటి ఎర్రగా ఉంది నాకు ఇది ఏంటో తెలవట్లేదు బహుశా నా మిత్రుడికి దీని గురించి తెలిసే ఉంటుంది ఒకవేళ వీటిని అడిగి చూద్దాం

ఆ పదాన్ని ఆ చేపల వాడు తన మిత్రుని చూపించాడు చూడు చాపలు చాలా విచిత్రంగా ఉంది

మిత్రుడు : రుచిగా ఉంటుంది అనుకుంటా నేను ఇప్పుడు వరకు ఎప్పుడూ దానిని చూడలేదు పద దీనిని రాజు గారి దేగర్కి తిస్కెల్డం ఆ పండును తీసుకొని వాళ్ళు రాజుగారి దగ్గరికి బయల్దేరారు

చేపల వాడు : దండం మహారాజా చూడండి చేపలతో పాటు నాకు వలలో ఇది కూడా పడింది

రాజు : మంత్రి ఏమిటిది

మంత్రి : ఇది అన్ని చోట్లా దొరకదు మహారాజా ఇది మామిడిపండు ఎంతో రుచిగా కూడా ఉంటుంది

రాజు : అలాగా అయితే ఇది ఎక్కడ కాస్తుంది

మంత్రి : దట్టమైన అడవి మధ్యలో మహారాజా

రాజు : అవునా అయితే దానికి కావాల్సిన ఏర్పాట్లు చేయించండి రేపు మనం అడవి కి వెళ్తున్నాము

మంత్రి : చిత్తం మహారాజా రెండో రోజు ఉదయాన్నే రాజు మంత్రి మరియు తన సైనికులు ని వేసుకొని అడవికి ప్రయాణమయ్యారు వాళ్లను చూసి నిద్ర లో ఉన్న కోతులు భయపది లేచి అరుపులు వేయడం మొదలు పెట్టాయి

రాజు : ఏమిటి ఏమిటి మంత్రి అవి ఎందుకు అలా అరుస్తున్నాయి

మంత్రి : అవ్వ అవి కోతులు మహారాజా

రాజు : అవునా అయితే ఈ రోజు కోతుల మాంసం నీకు కూడా బుకిస్ధం  సైనికులు కోతుల్ని వేటాడటం ప్రారంభించారు

కోతులు : అయ్యో మహారాజా మనం ఇక్కడ చిక్కుకుపోయారు ఏం చేద్దాం

కోతుల రాజు ; భయపడకండి ఏదో ఒక మార్గం చూస్తాను నేను చెప్పినట్టు చేయండి అందరూ నది దగ్గర ఉన్న చెట్టు దగ్గరికి వెళ్ళండి మనం సురక్షితంగా ఉండాలంటే ఈ నది అవతలి వైపు ఉన్న అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి 

ఒకవైపు పొడిని వేసి ఇంకో వైపు నాకు ఇవ్వండి ఇప్పుడు అందరూ నేను చెప్పినట్టు చేయండి నేను ఇప్పుడు అవతలివైపు ఉన్న చెట్టు ఏ దిక్కున వెళ్తాను ఒకరి తర్వాత ఒకరు మీరు నదికి అవతల వైపు వచ్చేసేయండి

అది తీగ కట్టుకొని ఆ నది అవతలి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది కానీ అవతల వైపు వెళ్లే వారికి తిగా చిన్నగా అవుతుంది దానికి సరిపోదు 

కష్టం మీద అది చెట్టు మీద అందుకోగలిగింది దానితో కూతుర్లు ఒకరు ఒకరి తర్వాత ఒకరు వెళ్లగా ఆటో నుంచి ఇటు రావడం మొదలు పెట్టి ఆ నదిని దాతెస్తారు 

రాజు కోతి : త్వరగా త్వరగా అందరూ రావాలి నేను అలసిపోయాను ఎక్కువసేపు నిలబెట్టుకోలేని చివరికి ఒక కోతి మిగిలిపోతుంది దానికి రాజ్ అంటే ఎప్పుడు ఇష్టం లేదు

చెడ్డ కోతి : ఇప్పుడు నేను రాజు అవ్వడానికి చాలా మంచి అవకాశం దొరికింది నేను అటువైపు వెళ్లి అక్కడి నుంచి ఆ కోతిని తోసివేస్తాను 

ఆ చెడ్డ కోతి తనకున్న బలాన్ని మొత్తాన్ని ఉపయోగించి ఆ రాజు కోతిని తోసి వేస్తోంది దానితో ఆ రాజు కోట ఎక్కడ ఉన్నది లో కింద పడిపోతుంది అది ఒక రాయి మీద పడటం వల్ల దాని తల పగిలిపోతుంది మిగతా కూతురు అని బాధతో చూశాయి సహాయం చేసే వారు ఎవ్వరు లేరు

నదికి అవతలి వైపు ఉన్న రాజు అదంతా గమనిస్తున్నాడు 

రాజు : పదండి ఆ కోతిని మనం సహాయం చేద్దాం నీ ప్రాణాన్ని పణంగా పెట్టి వాళ్లనే రక్షించావు

రాజు కోతి : అది నా కర్తవ్యం వాళ్లని రక్షించడం నా బాధ్యత

రాజు : నేను నేను తీసుకుని వెళ్ళి నీకు వైద్యం చేయిస్తాను

రాజు కోతి : వద్దు దయచేసి నన్ను ఇక్కడే ఉండనివ్వండి నా ప్రాణం పోతుంది మా వాళ్లను కాపాడి నందుకు సంతోషంగా ఉంది అందుకు ఏ బాధా లేదు పని అలా అంటూ ఆ రాజు కోతి సంతోషంగా తన ప్రాణాలను వదిలేస్తుంది

నీతి: స్వయం త్యాగం అత్యంత గొప్ప వరం

3. మాట్లాడే గుహ | Neethi kathalu in telugu with moral

Neethi kathalu in telugu with moral

ఒకసారి ఒక సింహం భోజనం కొరకు అటూ ఇటూ తిరుగుతోంది వేటాడడానికి ఒక జంతువు కూడ కనబడలేదు తర్వాత అది ఒక ఎద్దు ని వెంటాడింది కానీ అది దాని నుంచి తప్పించుకుంది సింహం అలసిపోయింది ఒక జంతువు దొరకనందున నిరాశతో సింహం అడవి వైపు నెమ్మదిగా నడుస్తూ వెళ్తుంది

దారిలో దానికి ఒక గుహ కనిపించింది సింహం విశ్రాంతి తీసుకోవడానికి లోపలికి వెళ్ళింది ఒకవేళ ఏదైనా జంతువును వేటాడాలని అనుకుంటూ సింహం లోపలికి వెళ్ళింది అక్కడ దానికి ఏమీ దొరకలేదు అది లోపలే ఉండి ఏదైనా వస్తుందేమోనని ఆతృతతో ఎదురు చూడసాగింది

కొద్దిసేపటి తర్వాత ఆగుహలో ఉండే నక్క అక్కడికి వచ్చింది అక్కడ గృహ దగ్గర ఉన్న కాలి నడక చూసి ఎక్కువ లోపల ఎవరో ఉన్నారు అని ఆ నక్క పసిగట్టింది

నక్క : ఓహో ఈ కాళీ గుర్తులు ఎవరివి బహుశా సింహాన్ని అనుకుంటాను నేను లోపలికి వెళ్తే అది నన్ను చంపేస్తుంది

అందుకని లోపల ఎవరున్నారో తెలుసుకోవడానికి నాకు ఒక పథకం వేసింది అప్పుడది ఊహతో ఇలా అన్నది

నక్క : ఓ గుహ మిత్రమా గుహలో నుంచి ఎలాంటి జవాబు రాలేదు

నక్క : మిత్రమా గువ్వా ఓ మిత్రమా ఈసారి కూడా ఓహో లో నుంచి ఏ జవాబు రాలేదు

నక్క : గువ్వా నీకేమైంది నాతో ఎందుకని మాట్లాడటం లేదు అసలు అయితే నేను పిలిచినప్పుడు నాతో మాట్లాడే దానివి గా

అయినా గోవాలో నుంచి ఎలాంటి జవాబు రాలేదు

నక్క : ఏంటి ఎవరైనా లోపాలు ఉన్నారా అందుకని నాతో మాట్లాడటం లేదా నీకు తెలుసుగా నువ్వు నాతో మాట్లాడకపోతే నేను తిరిగి వెళ్ళిపోతాను అని

తెలివి తక్కువ సింహం ఈ మాట విని గుహ నక్కతో మాట్లాడుతుంది అని అనుకొనేది కనుక మనం మాట్లాడితే నాకు లోపలికి వస్తే అప్పుడు దానిని చంపి తినవచ్చని సింహం నక్క తో ఇలా అన్నది

నింహం : నా ప్రియమైన అక్క నేను అదే అనుకున్నాను లోపల ఎవ్వరు లేరు నువ్వు నిర్భయంగా రావచ్చు నక్కకు అర్థమైపోయింది ఆ స్వరం సినిమా ఉండేది అని నక్క జాగ్రత్తగా పడి ఇలా జవాబిచ్చింది

నక్క : ఏమోయ్ సింహం లోపలికి రావడానికి నాకు బుద్ధి లేదు అనుకున్నావా నేను లోపల కోసం నన్ను చంపే తినేస్తా వెళ్ళిపో అలా అని నక్క  అక్కడ నుంచి పారిపోయింది తెలివితక్కువ సింహానికి ఏమీ దొరకలేదు 

Neethi: తెలివి ఉంటె మనం ఎంతటి పేద కష్టం ఐన చాల సులువుగా ఎదురుకుంటాం 

4. జాక్ మారియో మాజికల్ బీన్స్ | Neethi kathalu in telugu with moral

Neethi kathalu in telugu with moral

Moral stories in Telugu for students

ఒక్క అని ఒక పట్టి విషయం ఇది ఒక పేద విదవ తన కొడుకుతో కలిసి ఉండేది ఆమె కొడుకు జాక్ ఏ పని చేసేవాడు కాదు ఎందుకంటే తను చాలా బద్ధకస్తుడు అందువల్ల ఆమె వద్ద డబ్బు ఉండేది కాదు

జాక్ : అమ్మ ఏమైనా తినడానికి ఉందా నాకు చాలా ఆకలేస్తుంది రోజులు గడుస్తున్నాయి కానీ వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు ఆ రోజు రానే వచ్చింది తన మొబైల్కి ఇచ్చే ఆవు ని అమ్మ చేయాల్సి వచ్చింది ఎందుకంటే దానిని మేపడానికి కూడా వాళ్ల దగ్గర డబ్బులు లేవు జాగ్రత్తల్ని అతనితో చెప్పి ఆవు ని తీసుకువెళ్లి మంచి ధరకు అమ్మ ఏమని

బహుశా దాని అమ్మిన తరువాత అయినా వాళ్ళకి తినడానికి కొన్ని డబ్బులు వస్తాయి ఏమో అని అయితే ఆవును తీసుకొని బజారుకి వెళ్తుండగా మధ్యలో అతనికి ఒక విచిత్రమైన ముసలాయన కనిపించాడు ఆ ముసలాయన జాక్ తో కలిసి ఇలా అన్నాడు

ముసలాయన : హలో అబ్బాయి నువ్వు నీ గనక నాకు ఇస్తే నేను ఈ ఆవు కి బదులుగా నీకు బోలెడు అయిన వస్తువులు ఇస్తాను జాక్ ఇది విని ఎంతో సంతోషించాడు ముసలాయన తన్  జేబులోంచి తీసి బీన్స్ ఇచ్చాడు

జాక్ : బీన్స్!!!!

ముసలాయన : అవును ఇవి మాజిక్ బీన్స్  జాక్ కి ముందు ఈ విషయం పైన నమ్మకం కలగలేదు

ముసలాయన : చూడు బాబు నువ్వు చాలా మంచి పిల్లాడివి లాగా కనిపిస్తున్నావు భయపడకుండా నా మీద నమ్మి నువ్వు తీసుకో నాపై నమ్మకం ఉంచుకో జాక్ ఆ ముసలి వ్యక్తి నమ్మాడు ఇంకా ఆ బీసీలు బదులుగా అతనికి ఇచ్చేశాడు తన పనితో  సంతోషించి జాక ఇంటి వైపుకి  వెళ్ళాడు

జాక్ : అమ్మ ఇటు చూడు నేను ఏం తెచ్చాను జాక్ ఇంత సంతోషంగా రావడంతో తన అమ్మ ఏమనుకుంటారంటే జాక్ ఆవుని చాలా మంచి ధర పలికే ఉంటుందని  ఏపుడ్ అయితే జాక్ తన మేజిక్ బీన్స్ చూపించాడు తన తల్లికి చాలా కోపం ఇచ్చింది. ఆమె బీన్స్ నీ బైట గార్డెన్ లోకి విసిరేసింది  జాక్ నీ అక్కడ నుంచి వెళ్ళిపొమ్మని చెప్పింది

అమ్మ : నువ్వు నీకు అది లోపలికి వెళ్ళు నేను బయటికి రమ్మని పిలిచి వరకు నువ్వు బయటకు రావద్దు నీకు ఈ రోజు భోజనం లేదు ఉదయ్యం జాక్ కిటికీలో నుంచి బయటకి చూసి ఆశ్చర్యపోయాడు అతని ఇంటి పక్కన ఉన్న కిటికీ దగ్గర మొక్కలు ఎంతో వేగంగా చాలా ఫాస్ట్ గా పెరిగిపోతున్నాయి

అవి సాధనమైన మొక్కలు కావు అది అవసరమైన ఇచ్చిన మ్యాజిక్ బీన్స్ చాలా వేగంగా పెరిగి పోతున్నాయి అవి వంకరటింకరగా పెరుగుతూ చాలా పైకి ఆకాంక్ష లోకి వెళ్ళిపోయి అది చూసిన జాక్ వంకర టింకర ముక్కల్ని ఒక్కొక్కటిగా ఎక్కడ మొదలు పెట్టాడు ఆ వ్యక్తి అతను పైకి వెళ్ళి పోగానే అక్కడ ఒక విచిత్రమైన చోటికి వెళ్ళి పోయాడు

అక్కడ ప్రతి ఒక్కటి చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి అతను ఒక పూల తో నిండిన మార్గాన్ని చూశాడు దాని పక్కన ఒక చాలా పెద్ద ఇల్లు ఉండేది అక్కడ ఇంటికి వెళ్లి ఆ తలుపు తట్టాడు ఉన్న మహిళ లోపం నుండి జవాబు ఇచ్చింది

జాక్ : ఆ ఏమీ లేదు నేను మీ దగ్గర తినడానికి ఉందేమో అని అడగడానికి వచ్చాను

పొడువైన మహిళ : ఆ అంతే కానీ ఇప్పుడు మా భర్త వచ్చే సమయం అయ్యింది నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో ఎందుకంటే నా బర్త్ డే కి చిన్న పిల్లలంటే చాలా ఇష్టం అతను నేను తినేస్తాడు

జాక్ భయపడ్డాడు కానీ ఆకలితో ఉన్నాడు తినడానికి టేబుల్ పైన కూర్చోబెట్టాడు అని అతనికి ఏదో గంభీరమైన గొంతు బయట నున్డి వినిపించింది

పోడవైన మనిషి : నాకు పిల్లల వాసన వస్తుంది అతను ఎక్కడున్నా కానీ నేను అతని తప్పకుండా వెతికి తినేస్తాను అప్పుడే ఆ పొడవైన మహిళ జాతి ఇక్కడికి వచ్చి ఇలా ఉంటది నువ్వు త్వరగా వెళ్లి అక్కడ ఓవెన్ దాకో  అక్కడ ఉన ఒవెన్లో వెళ్లి దాక్కుంటాడు  ఆ రాక్షసుడు కిచెన్ లోకి వెళ్లి వాసన చూస్తున్నాడు

రాక్షసుడు : నాకు చిన్న పిల్లల వాసన వస్తుంది

పోడువైన మహిళ : మీరు ఏమంటున్నారు అండి బహుశా మీకు టివి వాసన వస్తుందేమో భోజనం అయ్యాక ఆ రాక్షసుడు తన బంగారాన్ని లెక్కించే సాగాడు కొంతసేపటి తర్వాత కలిసిపోయాడు నిద్రపోయాడు

ఏ కవి నుండి బయటికి వచ్చాడు అతను బంగారం ఉన్నా బాగానే తీసుకున్నాడు ఆ బ్యాగ్ నీ మొక్కలకి విసిరేశాడు నెమ్మదిగా చెట్టు ని పట్టుకొని కిందకు వచ్చేసాడు బంగారం తో నీడిన బాగా తీసుకొని ఇంటి లోపలికి పరిగెత్తాడు

జాక్ తల్లి బంగారాన్ని చూసి చాలా సంతోషించింది ఆ తర్వాత వాళ్లు ఎప్పుడూ పేదరికాన్ని చూడలేదు అయితే కొన్ని నెలల తరువాత తెచ్చినా బంగారం అంత అయిపోయింది

ఇంకో దారి లేనట్టు జాక్ మళ్లీ బీన్ మొకల్ని ఎక్క సగడు మళ్లీ a రాక్షసుడి ఇంటికి వెళ్ళాడు 

పోదువైన మహిళ : ఇంతకు ముందు నువ్వు వచ్చినప్పుడు బంగారం బాగా ఒకటి దింగలించబడింది 

అయినా కూడా ఆమె జాక్ నీ లోపలికి రాణించింది కొద్దిసేపటికి రాక్షసుడు వచ్చాడు

రాక్షసుడు : నాకు పిల్లల వాసన వస్తుంది పచ్చివాసన పండినవా ఏదైనా పర్లేదు నేను తప్పక తినేస్తాను

రాక్షసుడు గొంతు వినగానే ఓమిని లోపలికి వెళ్లి దాక్కున్నాడు భోజనంఅయ్యాక రాక్షసుడు తన భార్యని కోడిని తెమ్మని అడిగాడు

ఆవిడ కోడి ని తీసుకుని రాగానే ఆ రాక్షసులు ఆ కోడిని గుడ్డు పెట్టమని అడిగాడు జాకిర్ అంతా చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఆ కోడి బంగారు గుడ్డు పెడుతుంది

ఇంకా ఆ రాక్షసుడు నిద్ర లోపలికి వెళ్ళి పోగానే జాక్ ఓవెన్  నుంచి బయటికి వచ్చి ఆ కోడిని తీసుకొని పరిగెత్తాడు

ఆ బంగారం గుడ్డు ఇచ్చే కోడిని వల్ల జాక్ ఇంకా వాళ్ళ అమ్మ మళ్లీ ధనవంతులు అయిపోయారు 

కానీ కొంత కాలం తర్వాత మళ్ళీ తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి జాక్ బీన్ మొకల్ పైకి ఎక్కాడు

కానీ ఈసారి అతను డోర్ లో నుంచి వెళ్ళకుండా రాక్షసులు ఇంటి లోపలికి వెళ్ళి దాక్కున్నాడు ఆమె భార్యకి కూడా కనిపించలేదు ఒక పెద్ద కోపర్ పాట లోకి వెళ్లి దాక్కున్నాడు

కొద్దిసేపటి తరువాత రాక్షసులు వచ్చాడు వచ్చి నాకు పిల్లల వాసన వస్తుంది అని అరుస్తున్నాడు

అప్పుడు ఆ పొడవైన ఆవిడ వచ్చింది ఆ రాక్షసుల తో ఇలా అంటుంది ఒకవేళ ఆ పిల్ల ఉంటే అవి లో దాక్కున్నాడు ఏమో చూడు అక్కడ అని అంటుంది

కానీ జాగ్ ఈసారి అవెన్లో దక్కలేదు

రాక్షసుడు మరి ఇంకా అతని భార్య ఇల్లు మొత్తం వెతుకుతారు కానీ వాళ్ళ కి వెళ్ళాడు దొరకలేదు

భోజనం అయిపోయాక రాక్షసుడు బంగారు వీణ అని పైకి పెట్టి దానిని మోగమనడు 

అ వినా మోగుతూనే ఉంది రాక్షసుడు నిద్రపోయాడు ఈసారి ఈ బంగారపు వినను జాక్ ఎలా అయినా తీసుకొని వెళ్ళాలి అని అనుకున్నాడు అతను రాక్షసుడు మోకాళ్లపైకి టేబుల్ వద్దకు చేరుకున్నాడు

అయితే అప్పుడే ఉంహిన్చకూడదు ఒకటి జరిగింది వీణ అరిచింది నడుముకి బిగించి జాక్ అకడ్ నుంచి పరిగేగుతునడు  రాక్షసుడు కూడా వెనకాల వస్తున్నాడు అతను బియన్ మొక్క నుంచి కిందకి ఓస్తున్నాడు అతను తో పాటు అ రాక్షసుడు కూడా వెనకాలే ఓస్తున్నాడు

జాక్ : అమ్మ అమ్మ త్వరగా రా గోడల తీస్కొని ర 

వాళ్లు ఐదర్ కల్సి ఆ బీన్ చెట్టు నీ నర్కుతురు దానితో ఆ రాక్షసుడు కిందకి పడిపోతాడు ఎలా వాలు ఇద్దరు రాక్షసుడు నుంచి తపిపోటరు 

అపుడు జాక్ ఇలా అంటాడు 

జాక్ : హమాయ తపిపోయమి లేదా ఆ రాక్షసుడు చేతిలో లో చంపోయే వలన

జాక్ కి తన అతి ఆశ వల్ల మంచి గుణపాఠం దొరికింది అ త్టర్వత అతను అతను తల్లి తో పాటు చాలా సంతోషం గ జీవితాన్ని గడిపాడు 

neethi: అతి ఆశ అంతానికి సమీపం 

Neethi kathalu in telugu with moral

5. దేవత – బంగారు గాడ్దలి | Neethi kathalu in Telugu matter

Neethi kathalu in telugu with moral

అనగనగా ఒక ఊరిలో రామయ్య, సోమయ్య అనే ఇద్దరు స్నేహితులు కట్టెలు కొట్టుకుంటూ జీవనం సాగిస్తుందే వారు. ఒక రోజు ఆ ఊరికి సమీపంలో ఉన్న నది ఒడ్డున కట్టెలు కొడుతున్న రామయ్య గొడ్డలి పట్టు తప్పి నదిలో పడిపోయింది. దీంతో దిగాలుగా తన జీవనాధారమైన గొడ్డలి నదిలో పడిపోయుందని భాదపడుతూ నది ఒద్దున కూర్చుని విచారిస్తున్నాడు.

దీంతో రామయ్య భాదపడటం చూసిన నదీదేవత రామయ్య ఎదుట ప్రత్యక్షమయ్యు ఏంటి రామయ్య అలా దిగాలుగా ఉన్నావు అని ప్రశ్నించింది. తల్లీ నేనూ రోజూ కట్టెలు కొట్టి వాటీని అమ్మితే గానీ నాకు పూట గడవదు. ఇప్పుడు నాకన్నం పెట్టే గొడ్డలి నీ నదిలో పడిపోయిందని దిగాలుగా సమాధానం చెప్పాడు. దీంతో నదీ దేవత న్నదెలో న్లుంద్ల

అదీ నాది కాదని సమాధానం భా మూడోసారి రామయ్య పోగొట్టుకున్న ఇనుప  గోడలని చూపించాడు. తన గోడలని చూసి సంతోషించిన రామయ్య ఇది న గోడలు తల్లి అని నది దేవతతో చూపించాడు.

బంగారు, వెండి గొడ్లను ఇచ్చిన ఆశపడని నది దేవత మెచ్చి రామయ్యకు ఆ మూడు గుద్దల్ని ఇచ్చి అక్కడ నుంచి మాయం అయిపోయింది.

6. నక్క – కోడిపుంజు | Moral stories in Telugu to write

Neethi kathalu in telugu with moral

Neethi kathalu in telugu with moral

ఒకరోజున ఒక నక్క ఆకలితో మలమలమాడి పోతూ, ఎక్కడేనా ఏదైనా తిండి దొరకవచ్చునని అంతటా వెతకుతోంది. అప్పుడు దానికొక కోడిపుంజు.

కన్పించింది. కాని అది ఒక చెట్టుకొమ్మమీద కూర్చొని ఉంది. దాన్ని చూడగానే నక్కకు ఆకలి రెట్టింపైంది. ఏదో విధంగా ఆ పుంజును చంపి ఆకలి తీర్చుకోవాలనుకొంది. మెల్లగా ఆ చెట్టువద్దకు వచ్చి “మిత్రమా! ఆకాశవాణి,

నుండి నిన్న ఒక వార్త విన్పించింది. ఇకమీదట జంతువులన్నీ కలిసిమెలిసి ‘స్నేహితుల్లాగ జీవించాలట. అందుచేత క్రిందకురా! మనమిద్దరం స్నేహితుల్లాగ మసులుకొందాం!” అంది.

ఆ జిత్తులమారి నక్క చెప్పేదాంట్లో నిజమెంతో ఆ కోడిపుంజుకుతెల్సు. అందుచేత అది “అవును ఆ వార్త నేనుగూడా విన్నాను.” అంది.

లోలోపల కోడిపుంజు నక్కబారినుండి ఎలాతప్పించుకోవాలో ఆలోచిస్తోంది. చివరకు యిలా అంది.. “అదిగో! నీ స్నేహితులెవరో యిటేవస్తున్నారు. వాళ్ళని గూడా రానీ! అందరమూ కలిసి అప్పుడు పండుగ చేసుకొందాం!”

“ఈదారిన వచ్చే నా స్నేహితులెవరూలేరే! ఇంతకూ ఎవరొస్తున్నారు?” అని అడిగింది నక్క

“వేటకుక్కలూ, వాటి స్నేహితులూ” జవాబిచ్చింది పుంజు,

వేటకుక్కలపేరు వినగానే నక్క హడలెత్తిపోయి వణకడం. మొదలెట్టింది. “వాటి కంటబడితే చావడం ఖాయం” అనుకొన్నది నక్క

“అలా భయంతో వణకిపోతున్నావెందుకు?” అని అడిగింది కోడిపుంజు

అందుకు నక్క “వాళ్ళు బహుశా నిన్నటివార్త వినలేదేమో అనుకొంటా” అంటూ పరుగెత్తి పారిపోయింది.

నీతి:- మోసాన్ని మోసంతోనే జయించాలి

7. పరిధి | Neethi kathalu neethi kathalu

Neethi kathalu in telugu with moral

డి(గీ వూ ర్రకాకముందే (పసాద్‌కి రైల్వేలో ఉద్యోగం వచ్చింది. హౌరా వెళ్ళి జాయిన్‌ అయిపోయాడు. ,

డి గీ పస్ట్‌ క్లాస్‌లో పావై సంవత్సరం కావసున్నా నాకెటువంటి జొబూ దొరకలేదు” ఇంటర్‌ వ్యూల పేరుతో ఇంకా ఊళ్ళ చుట్టూ తిరుగు. తూనే వున్నాను.

“శల తాకట్టు పెట్టుకున్న తర్వాత ఆటు ఇటు తిరగడానికి ఎలానూ కుదరదు. “కలకత్తాలో విక్షోం యా మెమోరియల్‌ జూబిలీ వోల్‌, వర్దా ప్టానిటోరయమ్‌, కాశగుడి,.

బేలూరు రామకృష్ణా మఠ్‌ మొదలయిన కొడద్‌గ్గ (వదేశాలెన్నో వున్నాయి, ఓ వదిరోజులపొటు ఇక్క…డీకీ న్‌ర్బా కంటే “నాకూ కాస్త రిలీఫ్‌ గా వుంటుంది.

నీకూ ఛేంజ్‌ ఆఫ్‌ “ే పేస్‌గా ఫింటుంది, శవ్పకుండా రా” అంటూ _వసాద్‌ వదేవదే రాయడంతో ఎ యళ్టేరాను,

ముందే నేను ఏ బండీలో వస్తున్నానో ఇెల్మిగామ్‌ ఇవుడంతో’ వసాద్‌ బండి దగ్గరకు వచ్చాడు నన్న రిసీవ్‌ చేసుకోవటానికి.

(టామ్‌లు, బస్సులు, టాక్సీలు మొదలయిన వాహనాలలో వూడా’ విడిగా వున్న ఆ నగరాన్ని చూడగానే కొద్దిగా కంగారుగా అనిపించింది..

పసాద్‌ వెంట లేకపోలే ఈ నగరంలో తిరగగలనా అన్న అనుమాన౦* వచ్చింది. “ఇక్కడ నుంచీ మనం మా రూమ్‌ వున్న (పదేళాన్ని చేరుకోవ

డానికి (టామ్‌లో వెళ్ళినా ముపష్నావుగంట వడుళుంది.”’ చిన్నగా నవ్వాడు. ప్రసాద్‌,

8. ఏనుగు గర్వభంగం | Telugu stories for children

ఒకసారి ఒక ఏనుగు అడవిలోంచి పోతూ ఒక చీమల పుట్టమీదకాలు వేసింది. వెంటనే ఆ చీమలన్నీ ఒక్కసారిగా “ఎవతెవే నీవు?

పెద్దశరీరం ఉన్నంత మాత్రాన బుద్ధి ఉండకృళ్లేదా? మాపుట్టను ఎందుకిలా నాశనం చేశావు” అని అరిచాయి.

దానికి ఆ ఏనుగు నవ్వుతూ “ఎవరే ఆ మాట్లాడేది? నాకు కన్చించడమేలేదుగాని మాటలు మాత్రం విన్పిస్తున్నాయి-అంత చిన్న ప్రాణులు మీరు.

‘ప్రాగరుబోతుల్లారా! మీరు నన్ను ఎదిరిస్తారా?” అంది. తర్వాత చీమలన్నీ కూడబలుక్కుని “ఎలాగైనా ఆ ఏనుగు పొగరు అణచాలి” అని

ఒక ఆలోచనచేశాయి. వెంటనే అవి ఏనుగు కాళ్ళపైకి ఎక్కికుట్ట సాగాయి. ‘ఏనుగుచర్మం దళసరిగా ఉంటుంది కదా! దానికేమీ బాధకలగలేదు.

అప్పుడొక తెలివైన ఎజ్జనీమ “ఏనుగుకళ్ళు చాలసున్నితంగా ఉంటాయి. అక్కడ కుడితే దానికి బాధ తెలుస్తుంది. మీరు కళ్ళవద్దకు వెళ్ళండి. నేను దాని చెవిలోకి వెళ్తాను” అంది.

వెంటనే చీమలన్నీ దాని కళ్ళవద్దకు వెళ్ళి కుట్టసాగాయి. బాధతో కళ్ళుమూసుకొని, ఏనుగు గుడ్డిదానిలాగ గంతులు వేయడం మొదలుపెట్టింది.

ఏడుస్తోంది. అరుస్తోంది. చెవిలోనున్న చీమ దాన్ని ఒక్కసారికుట్టి” ఏం, ఇప్పుడు తెలిసిందా చిన్న ప్రాణులతదాఖా! ఇప్పుడుచెప్పు మాశక్తిగొప్పదా నీశక్తి గొప్పదా!” అంది.

చీమలు కుట్టి కుట్టీ ఏనుగును గుడ్డిదాన్ని చేశాయి. దారితెలియక ‘ఒకచెట్టును ఢీకొట్టి క్రిందపడి మూర్చబోయింది.

“అల్పులమని మమ్మల్ని యీసడించిన ఆ ఏనుగు గతి ఏమైందో చూడండి” అని చీమలన్నీ సంతోషంతో గంతులువేశాయి.

నీతి; శక్తికన్నాయుక్తే గొప్పది

Neethi kathalu in telugu with moral

9. గొప్ప త్యాగం | Bangaru Guddu

శివానందుడు. అనే వ్యక్తి ఒకనాడు అరణ్య మార్గంలో పస్తుండగా ఒక రాక్షసుడు అతనికీ ఎదురొచ్చి

 “ఓయి మానవుడా! నేను మిక్కిలి నిన్ను తినేస్తాను” ఆకలిగొని ఉన్నాను. అన్నాడు.

శివానందుడు చేతులు జోడించి “రాక్షసో త్తమా! నేనునా కుషారై వివాహం కోసం అభ రణాలు శీసుకుని వెళుతున్నాను. ఇవి ఇంటిలో ఇచ్చి మరల వచ్చి నీకు ఆహారం కాగలను” అన్నాడు,

“వెళ్లి త్వరగా ఠా” అన్నాడు రాక్ష సుడు. శివానందుడు వేగిరంగా ఇంటికివెళ్లీ నగలు తన భార్య చేతికిన్చి “అమ్మాయి వివాహం చక్కగా జరిపించు. నెను రాక్షస్తునికి ఆహారంగా వెళుతున్నాను.”

అని వషయం వివరించాడు. చాటునుండి ఇది విన్న శివానందుడి తన యుడు తండ్రీ కంటే ముందుగానే పరుగుపరు గున రాక్షసుడి వద్దకు వచ్చి “నా తండ్రికి బదులుగా నన్ను ఆహారంగా స్వీకరించు” అన్నాడు.

అంతలో శివానందుడు పచ్చి కువూరుడీని వదిలివేసి, తనను తినమని అన్నాడు. వీరిద్దరూ వాదులాడుకుంటూ ఉండగానే దూరం నుంచి కర సాయంతో ఒక వృద్ధుడు వచ్చి “నేను శివానందుడి తండ్రిని. నన్ను తిని వాళ్లను వదిలేయి” అన్నాడు.

అంతలో ఒక ముత్తయిదువ వచ్చి “భర్తనో, కొడుకునో కోల్పోయి నేను జీవించ లేను, నన్ను తిను” అన్నది.

ఈ లోగానే ఒక నవపజవ్వని వచ్చి “ఈ అనర్జాలకీ మూలం నేను. నాకు నగలు తేపడానికి వెళ్లిన తండ్రి నీ కంట పడినాడు. నన్ను తిను” అన్నది.

నాతి అనురాగబంథధాలు చూసి రాక్షసుని కంట జలజల కన్నీరు వచ్చింది. అంతలో అతను గంధ ర్వుడుగా మారిపోయి.

“నేనొక గంధర్వుడను. శాపంవల్ల రాక్షసు డిగా మారాను. మీవల్ల శాపవిమోచనం జరిగింది కాబట్టి మీకు సకల సీరిసంపదలు ఇస్తున్నాను. తీసుకోండి” అని వారికీ కానుకలు ఇచ్చి అదృశ్యమయ్యాడు.

Neethi kathalu in telugu with moral

10. అతి ఆశ ఫలం | Telugu short stories with moral

వ! ఊళ్లో గోవిందునే యువకుడు ఉండేవాడు; ‘అతను. ఆవులు, గేదెల మందను కొండ ప్రాంతానికి తీసి కెజతూండేవాడు.

అయితే అవి గడ్డి మేస్తూ చుట్టుపక్కల ఎటు పడితే. అటు వెళిపోతూండేవి. తప్పిపోతే దొరకవని’ గోవిందుడు వాటికి చిన్న చిన్న గంటలు మెడకు కట్టాడు.

వాటిని మేతకు పదిలేసి తాను కట్టెలు కొడుతూండేవాడు. సాయంత్రం. అన్నింటిని ఇంటికి మళ్లించే వాడు. గంటలు కట్టడంతో ఎంత దూరంలో ఉన్నా వాటిని గుర్తించే వాడు. ముఖ్యంగా  తనకు ఎంతో ఇష్టమైన ఆవుకి మంచి ఖదీ దైన గంట కట్టాడు. అందువల్ల అది తప్పి పోకుండా ఉండేది.

ఒకరోజు ఆ గేదెలు మేస్తున్న వైపు ఒక వ్యక్తి వెశతూ ఆ ఖరీదైన గంట ఉన్న ఆవును చూశాడు. ఆ ఆవును ఎలాగ్జెనా తస్కరించా అనుకున్నాడు. వెంటనే గోవిందుడి దగ్గరికి వెళ్లి, “అవు మెడలో గంట ఎంతో బావుంది. నాకు అమ్ముతావా, నీకు కావాల్సినంత సొమ్ము ఇస్తాను” అని అడిగాడు.

“వీడెవడో వెర్రివాడులా ఉన్నాడు. ఇత్తి గంటకి ఎంతో డబ్బులిస్తున్నాడు’ అని మను సులో నవ్వుకుని సరెన్నాడు గోవిందుడు.

ఆ వ్యక్తి ఆ గంటను తీసుకుని డబ్బు లిచ్చి వెళ్లాడు. ఆ మరునాడు ఆ గంట కొన్న వ్యక్జి గోవిందుడు ఉన్న చోటికి వచ్చాడు: నెమ్మదిగా మెడలో గంటలేని ఆవును ఇంటికి. 

తీసికల్లిపోయాడు. సాయంత్రం కాగానే ఆ ఆవు తప్పు అన్నీ కనిపించాయి. గంట లేకపోవడంతో ఆ ‘ఆవ్స ఎక్కడున్నదో తెలియలేదు; 

అవు పోయిందని బాధ పడ్డాడు. ఆ గంట కొన్న వాడే ఆపును దొంగి లింబి ఉంటాడని (గ్రహించలేక పోయాడు. అయ్యో, గంట ఉంటే. బాగుండేదే. అని చింతించాడు.

నీతి; అత్యాశకు పోతే మన దగ్గర

ఉన్నది కూడా పోతుంది.

Leave a Reply

Your email address will not be published.

%d bloggers like this: