140 Best Podupu kathalu In Telugu Riddles With Answers

140 Best Podupu kathalu In Telugu | Telugu Riddles Telugu Kathalu

1. అందరినీ పైకి తీసుకెళ్తాను కానీ నేను మాత్రం వెళ్లలేను నేను ఎవరు

నిచ్చెన

2. నాకు కన్నులు చాలా ఉన్నాయి కానీ చూసేది రెండు తోనే నేనెవరు

నెమలి 

3. నామము ఉంది గాని పూజారిని కాదు వాళ్ళ ఉంటుంది కానీ కోతి ని కాను నేను ఎవర్ని

ఉడుత

4. పుట్టింది అడవిలో పెరిగింది మంచి రోజు చూసింది మన పక్క చేరింది ఏమిటది

మంచం

5. రాజు గారి తోటలో రోజాపూలు చూచేవారే గాని కోసేవారు లేరు ఏమిటవి

నక్షత్రాలు

6. అమ్మ తమ్ముడు ని కాదు కానీ మీ అందరికీ మేనమామ ని నేనెవర్ని

చందమామ

7. పొట్టి వాడికి పుట్టినంత బట్టలు

ఉల్లిపాయ

8. అరచేతి కి 60 తూట్లు 

జల్లెడ

9. ఇంటికి కాపలా కాస్తుంది కానీ కుక్క కాదు పట్టుకుని వేలాడుతూ ఉంది కానీ పడుకోదు 

తాళం

10. ఏమి లేనమ్మా ఎగిరెగిరి పడుతుంది అన్ని ఉన్నమ్మ అణిగిమణిగి ఉంటుంది

విస్తరాకు

Telugu Podupu kathalu Telugu Riddles

11. ఎటు అవతల ఒకరు ఎటు యువతలో ఒకరు ఇద్దరు కలిస్తే గాని రాగాలు రావు

పెదవులు 

12. రెండు చేతులు ఉంటాయి కానీ పట్టుకో లేడు నాలుగు కాళ్ళు ఉంటాయి కానీ నడవలేడు ఉంటుంది కానీ ముఖము లేదు 

కుర్చీ

13. చాపలు చుట్టలే పైసలు ఏం చేయలేం

ఆకాశం నక్షత్రం

14. అందమైన చెరువులో ముద్దొచ్చే పీట్ట మూతి బంగారం తోకతో నీళ్ళు తాగు

దీపం

15. తోక లేని పిట్ట తొంభై కోసులు పోతుంది

ఉత్తరం

16. పడగవిప్పిన పాత సారి పై లంగా పోతాడు ఎండకు వానకు లొంగడు గాలికి గడగడా వణుకుతారు

చత్రి

17. ముక్కు మీద కెక్కు ముందర చెవుల నొప నొక్కు జారిందంటే పుటుక్కు

అద్దాలు

18 కటకట రాముల కడుపులో పుడితే ఏమైపోయావ్ పుడతివు ఏం సుఖపడితే వి ఆడదాని తో ఆడుకుంటే పోయి అఖిల పడితిని

పిడక

19. దాని మొదలు చెరకు మొదలు, దాని ఆకు తామరాకు, దాని పూత మెడిపూత దాని కాతా గాజి కథ

ఆముదం చెట్టు

20. కట్లగల్టి అధిట్ల శాస్తి రొట్ల రుబ్బురైకి తాగాలి రోసనికి వస్తి

సున్నం

Telugu Podupu kathalu Telugu Riddles

21. ఆకాశము తిరిగి పక్షి కాదు తోక కలిగి యుండు మేక కాదు త్రాడు కలిగి ఉండు తలపు యుద్ధ కాదు

గాలిపటం

22. వేయ కనులు ఉండు ఇంద్రుడు కాదు కాలు నాలుగు ఉండు పశువు కాదు నరుడు పటుకుంటే నడప గలదు 

మంచం

23. కోమల రెండు ఉండు కొడే పశ్రము కాదు కటిపట్లు ఉండు కడలకండ్డు నిల మేత అడగదు మేఘనికి ఆశించు

చెరువు

24. ప్రపంచంలో అధిక బరువు మోసే ప్రని ఏది

స్కూల్ పిలలు

25. తల్లిదండ్రులు తన జీవితంలో ఎక్కువ భాగం దేనికి ఖర్చు పెడతారు

స్కూల్ ఫీస్

26. గుప్పెడు పిట్ట దాని పొట్ట తీపి

బురే 

27. సంతల నీ తిరుగుతాడు సమానంగా పంచుతాడు ఏమిటది

త్రాసు తరాజు

28. అందరినీ పైకి తీసుకెళ్ళి తను మాత్రం పైకి వెళ్లలేదు ఏమిటది

నిచ్చెన

29. ముక్కుకి ముత్యం కట్టుకుని తోకతో నీళ్ళు తాగుతుంది ఏంటది

దీపం

30. అరచేతిలో అద్దం ఆరు నెలల యుద్ధం

గోరింటాకు

Telugu Podupu kathalu Telugu Riddles

31. తమ్ముని కాదు నేను మీ అందరికీ మేనమామను

చందమామ

32. ఆటకత్తె ఎప్పుడూ లోనే నాట్యం చేస్తుంది

నాలుక

33. నల్లకుక్కకు నాలుగు చెవులు ఏంటది

లవంగం

34. ఎర్రటి పండు మీద ఈగైనా వాలదు ఏంటది

నిప్పు

35. తొడిమ లేని పండు ఆకు లేని పంట ఏంటవి

విభూది పండు, ఉప్పు

36. కందుకూరి కామాక్షి కాటుక పెట్టుకుంది

గురువింద గింజ

37. ఒక అగ్గిపెట్టెలో ఇద్దరు పోలీసులు

వేరుశెనగ కాయ

38. ఇంట్లో ముగ్గు బయట పువ్వు ఏంటది

గొడుగు

39. అడవిలో పుట్టాను ఎదురింట్లో అలిగాను వంటినిండా గాయాలు కడుపునిండా రాగాలు

మురళి ఫ్లూట్

40. చక్కని స్తంభం చెయ్యని కుండ పొయ్యని నీళ్ళు వెయ్యని సున్నం తియ్యగ నుండు ఏంటది

కొబ్బరి బొండం

Telugu Podupu kathalu Telugu Riddles

41. చూస్తే ఒకటి చేస్తే రెండు తలకు తక్కువ ఒకటే టోపీ

కలం pen

42. నువ్వు అన్నదమ్ములకు ఒకటే మొలతాడు

చీపురు

43. భూమాతకు ముద్దుబిడ్డ ఆకాశపు జున్నుగడ్డ రాత్రివేళ రాజరిక పగలయితే పేదరికం

చందమామ

44. తడిస్తే గుప్పెడు ఎండితే బు

దూది

45. పచ్చని బాబుకి రత్నాల ముగ్గులు

విస్తరాకు

46. పిల్ల చిన్నదాన కట్టిన చీరలు ఎక్కువ

ఉల్లిపాయ

47. ఎందరు ఎక్కిన విరగని మంచం

అరుగు

48. ముక్కు మీద కెక్కు ముందర చెవులు నొక్కు నొక్కుల జారిందంటే

కండ్ల అద్దాలు

49. కారు గాని కారు పరుగులో మహా జోరు

పుకారు

50. మూత తెరుస్తే ముత్యాల సరాలు

పళ్ళు

Telugu Podupu kathalu Telugu Riddles

51. తెల్లని పొలంలో నల్లటి విత్తనాలు చేతిలో చల్లడం నోటితో ఏరుకోవడం ఏమిటది

పుస్తకం

52. మొగము లేనిది బొట్టు పెట్టుకోంది

గడప

53. వంకలు ఎన్ని ఉన్నా పరుగులు తీసేధి

నది 

54. వేయి కన్నులు గల దేవునికి చూపు లేదు

మంచం

55. ఎంత దానం చేసిన తరగనిది అంతకంతకు పెరిగేది

విద్య

56. గదినిండా రత్నాలు గదికి తాళం

దానిమ్మ పండు

57. కోస్తే తెగదు కొడితే పగలదు ఏంటది

నీడ

58. నాలుగు కర్రల మధ్య నల్ల రాయి

పలక

59. చేతికి దొరకనిది మొక్క దొరుకుతుంది ఏంటది

వాసన

Telugu Podupu kathalu Telugu Riddles

60. పళ్ళు నా నోరు లేనిది

రంపం

61. సన్నని స్తంభం ఎక్కలేరు దిగలేరు

సూది

62. ఆకు చిటికెడు కాయ మూరెడు

మునగకాయ

63. చిట్ట పోటీ చిన్న దానికి చిన్న ఘనమైన లేదు

గుడ్డు

64. రాజు గారి తోటలో రోజాపూలు చూచేవారే గాని కోసేవారు లేరు

స్టార్స్

65. పొద్దున తలుపు తట్టి ఉత్సాహాన్ని ఇచ్చేవాడు జీతం తీసుకోకుండా శుభ్రంగా చేసేవాడు ఆరోగ్యంతో ఆహ్లాదాన్ని పంచే వాడు

సూర్యుడు

66. నీవు ఎంతో అవసరమని వేస్తారో అంతలోనే అవసరం లేదని తీసేసారు అలాంటిదానిని నేను నేను ఎవరిని

కర్వేపాకు

67. పండు ముళ్ళ పండు పట్టుకుంటే గుచ్చుకుంటుంది తినమంటే తీయగనుండు

అనస పండు పైనాపిల్

68. నువ్వు ముట్టుకుంటే నేను మార్చుకుంటాం పట్టుకుంటే చుట్టుగుంట నేనెవరిని

అత్తిపత్తి టచ్ మీ నాట్

69. ఒళ్లంతా పూల తోట పసుపు ఎరుపు మెల్ల వి వంట కన్నులపండుగగా నా మేనంతా ఎండలో నీడనిచ్చే పందెం వేసి కోడిపుంజు కొంతకాలం పచ్చగా కొంతకాలం ఎర్రగా ఉంటాయి

తురాయి చెట్టు 

Telugu Podupu kathalu Telugu Riddles

70. సెంచరీలు దాటి వయసు నాది, ఆరోగ్యానికి అండగా ఉండే జాతి మాది, శాంతికి చిహ్నమైన ఏడు దేశాల జాతీయ పథకం పై కనిపిస్తారు మేము, ఏన్నో ఔషధ గుణాలు కలిగి ఉంటాను నేను

ఆలివ్ చెట్టు

71. నేను ఒక పండు నాలో పోషకాలు నిండు నాపేరు జంతువులే ఉండు

డ్రాగన్ ఫ్రూట్

72. తెల్లని మొక్క ఎర్రగా పూసి పరిమళించే మాయమైపోతుంది

కర్పూరం

73. అది కారు కాని కారు ఇంధనం అవసరమే లేదు పరుగులు మహా జోరు కాని రోడ్డు తో పనిలేదు

పుకారు

74. మేమిద్దరం సోదరులను ఒక తల్లి బిడ్డలం ప్రతిరోజు ఒకరి తర్వాత ఒకరిని మిమ్మల్ని కలుస్తాను

పగలు రాత్రి

75. ఉన్నచోటు నుంచి కదలకుండానే రోజంతా సూర్యుని చూస్తుంటాం నన్ను ఇష్టపడతారు మీరంతా

సన్ఫ్లవర్

56. మీరు నా నుంచి ఎంత తీసుకుంటే నేను అంత పెద్ద గా తయారవుతాం

గొయ్యి

77. దానికి ఆకలి వెయ్యదు దాహం అవ్వదు ఎవరిని ఇంటి లోనికి రానివ్వకుండా కాపలాగా ఉంటుంది

తాళం

78. అందమైన కోట లో నాట్యం చేసే అందగత్తె

నాలుక

79. అందరి కంటే అందగాడు రోజుకొక లాగా తయారవుతాడు ఆఖరుకు నిండుసున్నా అవుతాడు

చంద్రుడు

Telugu Podupu kathalu Telugu Riddles

80. నల్లని రూపమంటూ నాలుగు చెవులు తింటే కరకర నాలుక చురచుర మంట

లవంగం

81. నాకు నిప్పు అంటే భయమే లేదు ఎంతగా కాలుతున్న దాని తల కట్టుకుంటాను పొడవుగా ఉండి వయస్సు అయ్యే కొద్ది పొట్టి వాడను అవుతుంటాను నేను ఎవరిని ఉంటాను

క్యాండిల్ అగర్బత్తి

82. చుక్కలు చుక్కల రాణిని బంగారు వెన్నెల ప్రాణిని బిత్తర చూపులు దానిని చెంగుచెంగున దూకి దాన్ని

జింక లేడి

83. పగలేమో కటోర తపస్వి రాత్రి భయంకర రాక్షసి

గబ్బిలం

84. పచ్చని చేలు పరిమళాల పిట్టా ఒళ్ళు విరుచుకుంది తెచ్చుకుందాం అంటే గుచ్చుకుంది

మొగలి పువ్వు

85. గుప్పెడంత పిట్ట గూడు అల్లడం లో దిట్ట అందానికి ప్రాధాన్యం పనితనానికి నైపుణ్యం

గిజిగాడు బీవర్

86. గ్రామానికి సింహాలుగా పిలవబడతారు వారు వీరు ఎంతో అంటా అంటారు కొందరు విశ్వాసానికి పాత్రలు

కుక్కలు

87. చిక్కని చెరువు చిక్కని నీళ్లు తెల్లని కాడ ఎర్రని పువ్వు

దీపం

88. చల్లగా ఉంటాను వేడి గానే ఉంటాను పరిగెత్తగలను నీల పడగలను నేను లేక మీరు లేరు

నీళ్లు

89. ముళ్లపొదల్లో మిఠాయి పొట్లం తీయాలంటే కావాలి చాకచక్యం

తేనె పట్టు

90. అడవిలో పుటింది, అడవిలో పెరిగింది, మా ఇంటికి వొచింది , మహాలక్షిమీలాగుంది

గడప

91. అడవిలో పుటింది, అడవిలో పెరిగింది, మా ఇంటికి వొచింది, తైతక్కలాడింది 

చల్ల కవ్వం 

92. అమ్మ కడుపున పాడాను, అంత సున్నా ఉన్నాను. నీచే సభలు తినను .నిలువుగా ఎండిపోయాను నిప్పుల గుండు తోకను గుపెడ బూడిద అయ్యాను. 

పిడక 

93. అంతులేని చెట్టుకు అరవై కోణాలు కొమ్మకొమ్మకు కోటి పూవులు అన్ని పూవులో రెండే కాయలు. 

ఆకాశం, చుక్కలు, సూర్యుడు, చంద్రుడు. 

94. అడవిలో పుటను మెదరింట్లో మెలిగాను వంటినిండా గాయాలు కడుపు నిండా గేయాలు.. 

మురళి 

95. అడుగులు ఉన్న కాలు లేనిది ఏది ?

స్కేల్ 

96. ఈ ప్రపంచం లో ఉన్న వారు అందేను ఆ బిడాలే  కానీ అమ్మ అని నను ఈవృ పిలవరు ఎం చేయాల్నా ఎం పొందాల న లోనే ఎటు వెలనా న మీద నేను  ఎవర్ని 

భూమిని

97.  కిట కిట తలుపులు కితారు తలుపులు తీసిన వేసిన చప్పుడు కావు  ఏమిటవి 

 కంటి రెప్పలు 

98. కాలు ఉన్న పాదాలు  లేనిది ఏది ? 

కుర్చీ 

99. రాజుగారి తోటలో రోజా పూవులు , చూసే వారే కానీ లెక్క వేసే వారు లేరు ఏమిటవి 

చుక్కలు 

Telugu Podupu Kathlu with answers

100. ఓలంతా ముల్లు  కడుపంత చేదు 

కాకరకాయ 

101. చిటపట చినికులు చిటారు చినుకులు ఎంత కురిసిన వరదలు రావు 

కన్నీళ్లు 

102. నున్నటి బాండ మీద నుగులు వేస్తే నెలకు లేని పాము నాకొని పోయే 

మంగలి కత్తి 

103. అంతులేని చేయుటకు అరవై నాలాగే కోణాలు కొమ్మ కొమ్మ కు కోటి పూవులు పూవులో రెండే కాయలు 

ఆకాశం, చుక్కలు, సూర్యుడు , చంద్రుడు 

104. పోదునా నాలుగు కాలు మధ్యాహ్నం రెండు కాలు సాయంత్రం మూడు కాలు 

బాల్యం, యవ్వనం, ముసలితనం 

105. పిలికి ముందు రెండు పిలులు , పిలికి వెనక రెండు పిలులు, పిలికి పిలికి మధ్య ఒక పిల్లి  మొత్తం ఎన్ని పిలులు . 

3 పిలులు 

106.  తలువుల సందున మెరుపులా గిన్నె 

దీపం 

107. ఎందరు ఎక్కిన వేరగాని మంచం 

అరుగు 

108. నిలబడితే నిలుస్తుంది కూర్చుంటే కూలబడ్తుంది 

నీడ 

109. ఓ హోం రాజా ! ప్రొద్దు పోడుగేమి ? పట్టుకోబోతే పిడికెడు లేవు 

పొగ 

110. ఎర్రటి పండు మీద ఈగైనా వలదు 

నిప్పు 

Podupu Kathalu In Telugu with Answers

111. తెల్లకోటు తోడుకున ఎర్ర ముకు డోరా 

కోవోతి 

112. చుస్తే చినోడు వాడి ఒంటి నిండా నారా బాటలు 

టెంకాయ 

113. నల్ల కుక్కకు నాలుగు చెవులు 

లవంగం 

114. దాని పూవు పూజకు రాదు, దాని ఆకు దోపకు రాదు , దాని పండు అందరు కోరు 

చింతపండు 

115. తనను తానే మింగి మాయమవుతుంది 

కోవోతి 

116. అది మనకు మాతరమే సొంతమైంది , కానీ మన దాని , ఇతరులే వాడు ఉంటారు 

పేరు

117. నాకు బోలందంత ఆకలి, ఎం ఐన తినిపిస్త వెంటనే లేచి కూర్చుంటే, ఎండినవీయతే మరి ఇష్టం వి తిని ఉత్సాహ పడ్తా , కానీ నిన్ను మాత్రం తాగించకూడదు 

అగ్ని

118. నీటి లో ఉంటె ఎగిసి పడతాను,నేలమీదికి రాగాన కూలబడతాను 

కెరటాని

119. వెలుతురూ ఉన్నపుడే కన్పిస్తాను, చీకటి లో కన్పియాను 

నీడను 

120. నను మీరు కొలవగణాలరు, న గురించి మాట్లాడ గలరు, నను బట్టే మీరు ఎం చేయాలో నిర్ణయించుకుంటారు, కానీ నను తాకలేరు ఆపలేరు నెం ఎవర్ని 

సమయాన్ని

Telugu Podupu Kathalu Podupu kathalu

121. నేను గాలి కాన తేలికైన దాని. అణుడికే గాలిలో తేలిపోతుంటాను , వంద మంది కల్సిన నను పట్టుకోలేరు, ఎవరు ఐన ముట్టుకుంటే నేను మాయం ఐతాను 

నీటి బుడగ 

122. కోనపుడు నాలాగా ఉంటాను, వాడినపుడు ఎర్రగా మారుతాను, తీసేయాలినపుడు బూడిద రంగులోకి వస్తాను. 

బొగ్గు 

123. పచ్చగా ఉంటాను కానీ ఆకుని కాను, మాట్లాడగలను కానీ మనిషిని కాను, ఆకాశంలో ఉన్డగలం కానీ మేఘాన్ని కాను 

చిలుక 

124. నాకు రేకలు ఉంటాయి కానీ పక్షి కాను , బైట ఎక్కడ తిరగలేను , అడవులోను ఉండలేను ఇలలో మాత్రమే నెం ఉంటాను మీరు చేపినట్లే నడ్చుకుంటాను 

ఫ్యాన్ 

125. నాలో బోల్డు నగలు ఉన్నాయి కానీ నెల మాత్రమె లేదు , ఎన్నో దారులు కన్పిస్తాయి కానీ ఏ వాహనము వెళ్లలేదు, అన్ని దేశాలు ఉన్నాయి కానీ భూమిని మాత్రమె కాను 

ప్రపంచ పటాని (వరల్డ్ మ్యాప్)

126. న నిదా రంద్రాలు ఐన నేను నీటి భలేగా పట్టి ఉంచుతాను 

స్పాంజ్ 

127. మీరు అంత నను సృష్టరు కానీ మీరు ఎవరు నను చూడలేరు 

శబ్దాన్ని (సౌండ్)

128.  అందరు నను తినటానికి కొనుకుంటారు కానీ ఎవరు నను తినరు 

కంచాని

129. నాకు బిందెలు లేవు కానీ నిలు  అన్ని  దాచుకుంటాను, నాకు ఫ్రీజర్ లేవు కానీ నిలని గడ్డ కట్టిస్తాను , నాకు రేకలు లేవు కానీ గాలి తేలిపోతాను , నాకు దుప్పట్లు లేవు అందుకే గాలొస్తే దాచుకొని నింతింత కుమ్మరించుకుంటాను 

మేఘాన్ని

Podupu Kathalu in Telugu with Answers

130. నేను సుబ్రాంగా ఉన్నపుడు నాలాగా ఉంటాను, మురిక గ ఉంటె తెలగ అయిపోతే 

బ్లాక్ బోర్డు 

131. నేను కార్చేస్తా కానీ పళ్ళు లేవు, కానీ పెడతాను కానీ కళ్ళు కేవు, ఎండా నాకుపడదు వేడి నాకు శత్రువు 

మంచు గడ్డ (ఐస్)

132. ఓ బులి ఇల్లు అందులో ఓ పిల్ల, ఆ ఇన్నిటి కిటికీలు లేవు తలుపులు లేరు , గోడలు పగతోతి బైటికి రవళి, పగల కొట్టాక  మల్లి లోపాలు వెళడాంకీ రాదు 

కోడి గుడ్డు 

133. తలా లేదు కానీ రక్షణకి గొడుగు ఉంది, పాములేదు కానీ పుట్ట ఉంది 

పుట్ట గొడుగు 

134. నను వేసే వాలే ఉన్నారు కానీ  తీసే వాలు లేరు 

సున్నాని 

135. అమ్మ నాకు ఒకటి కోసి , తినమని ఇచ్చింది . ఎఔద్ అయితే నేను తింటామా మొదలు పెట్టానో అపుడు అది ఎర్రగా ఉంది , తినగానే ఆకూ పీచ రంగంలోకి వచ్చింది 

పుచ్చకాయ

136. అడుగులు ఉంటాయి కకానీ  కాలు లేవు , పొడవుగా ఉంటాను కానీ నడవలేను

స్కేల్ 

137. పాకుటింది కానీ పాము కాదు, చెట్లకు గలదు కానీ కోతి కాదు, ఆకలి వేస్తె నీటిని మాత్రమే తాగుతుంది 

పులా తీగ 

138. రెండు రాజైల బికార యుధం, కత్తులు  లేని నిశ్శబ్ద యుధం 

చదరంగం 

139. నేను చాల అందనగా ఉంటాను, సూర్యుడే వల్లే నేను పుడతాను, ఆకాశం వల్లే నేను కన్పిస్తాను కానీ ఎటు ఎగరలేను 

ఇంద్రధనస్సు 

140. నాకు నిలకడ లేదు. పట్టి బంధిస్తే తప్ప ఎక్కడ ఆగలేను, దేనికి అంటుకొని 

పడరాని (మెర్క్యూరీ)

Telugu Podupu kathalu With Answers

Leave a Reply

Your email address will not be published.